అస్తమించని రవి
www.paritalaravi.com
Paritala Ravi Lives ON
కేవలం ఆరే ఆరు పొడి అక్షరాల పేరు. ప్రజాకంటకుల గుండెల్లో ఈ పేరు మందుపాతరై పేలుతుంది. ఈ పేరు వింటే చాలు, చిమ్మచికట్లు సయితం దిమ్మ తిరిగినట్లుయి పలాయనం చిత్తగిస్థయి. అణిచివేతనుంచి ఆవిర్భవించిన ఒక అగ్ని పర్వతం - పరిటాల రవీంద్ర పీడిత ప్రజల హృదయల్లోంచి పుట్టుకు వచ్చిన ఒక మంట పంట. చల్లారిన సంసారాల కోసం చెలరేగిన ఓర చైతన్య జ్వాల. కష్టాలు కన్నీళ్ళు ఆకలి అన్యాయాలకు వ్యతిరేకంగ అచంచాలంగా నిలిచినా ఒక మేరు పర్వతం. అణగారిన ప్రజల చేతికందిన ఓక అణయుద్ధం - పరిటాల రవీంద్ర కులం, మతం, ప్రాంతం, వంటి కొలమానాలకు అతీతం అతని వ్యక్తిత్వం. యుద్ధరంగంలో కళ్ళు తెరిచినవాడు పరిటాల రవి. యుద్ధభూమి అతని పాటశాల.
గంధకపు రాశులమిద నిప్పు కణికలతో అతని చేత అక్షరాభ్యాసం చేయించింది జీవితం. పరిటాల రవీంద్ర 1958 ఆగష్టు 30 న జన్మించారు. స్వగ్రామం - అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ శివారు వెంకటాపురం. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి నక్సలైటు ఉద్యమానికి పుట్టినిల్లు పరిటాల రవీంద్ర యిల్లు. తండ్రి పరిటాల శ్రీరాములు నక్సలైటు విపక్షకారుడు. ఉహ తెలిసినప్పటి కమ్యూనిస్ట్ పోరాటాల్లో రాటుడేలిన యోధుడు. ప్రజాకంటకుల పాటి సింహస్వనం.
చివరి క్షణం వరుకు ప్రజల అభిమానమే ఊపిరిగా శ్వాసించిన రవీంద్ర మరణాంతరం కూడా ప్రజల హృదయాలను శాశిస్తున్నాడు. ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాడు
Domain Name: ParitalaRavi.com Owned by Murali Ravi
ParitalaRavindra.com
ParitalaSreeram.com
ParitalaSriram.com
SriramParitala.com
SreeramParitala.com
All the above domain names are owned by Murali Ravi, USA