యడవూరు గ్రామము (Yadavuru Village)

తెనాలి - కొల్లూరు - రేపల్లె రహదారిని ఆనుకుని, ఒక మైలు లోపల ఉన్నచిన్న గ్రామము. అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా వుండి ప్రశాంతంగా వుంటుంది.

ముఖ్యముగా వ్యవసాయ ఆధారిత గ్రామము. 

ఇక్కడి రైతులు ఎక్కువగా వరి, నిమ్మ, అరటి, పసుపు, మినుము, మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. 

సగం విస్తేర్ణము మాగాణి, సగం మెట్ట పంటలకు అనుకూల మైన గరపనేల కలిగియున్నది.

తెనాలికి దగ్గరగా ఉన్ననూ, అమర్తలూరు మండలానికి చెందినది.
వనరులున్నా, అభివృద్దికి దూరంగా వుంది. విద్యా వంతులు, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు చెప్పుకోదగ్గ సంఖ్యలో వున్నారు. 

Software Engineers, Civil Engineers, Mechanical Engineers, ITI Trainees, Polytechnic professionals, lawyers, doctors, RTC, Police, Army, NRI, farmers, business people etc. 
 

Yadavuru