Career Corner 


ఆంధ్రజ్యోతి దినపత్రిక వారి ప్రతి మంగళవారం ప్రచురితమయ్యే "దిక్సూచి"లోని, నా శీర్షిక "కెరీర్ కార్నర్ " సంబంధించిన / కావల్సిన ఫైల్స్ని ఇక్కడ ఉంచడం జరుగుతోంది. ఆ శీర్షిక పాఠకులకే కాదు, ఇది అందరికి!

గూగుల్ సర్చ్ఇంజిన్లో చక చక వెతకడానికి కొన్ని టిప్స్ కి ఇక్కడ నొక్కండి. ఇది pdf (Portable document format) ఫైల్.     TheGoogleBook.pdf

ఇక కొన్ని టిప్స్ తెలుగులో ఇక్కడ: ఇది pdf ఫైల్                                                GoogleSearchTips.pdf

ఇక్కడ నా పోడ్కాస్ట్స్ ని వినవచ్చు.
అవన్నీ కూడా ఇంగ్లిష్ భాషలో!
వినడానికి ఇక్కడ నొక్కండి.