కంప్యూటర్ అసిస్టెంట్ల కోసం

మీ అభిప్రాయాలు క్రిందనున్న comments లో టైప్ చేయండి.
ఈ వెబ్ సైట్ ఎలా ఉండాలో  తెలియ జేయండి
మీ కామెంట్ అయిన తర్వాత Add Comment CLICK చేయండి.
చిన్న ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను.

ఇది కంప్యూటర్ అసిస్టెంట్లకోసం ప్రత్యేకమైన పేజి. 
క్రింద గాడ్జెట్ లో ఇంగ్లేష్ స్పెల్లింగు తో టైప్ చేస్తే తెలుగు లోకి మారుతుంది. ఇందుకు ఇక్కడ లాంగ్వేజిని తెలుగు గా తీసుకోవాలి. ఇంగ్లీషులోకి మారాలంటే ctrl +G ఉపయోగించాలి.
ఇక్కడ టైపు చేసినది కాపీ చేసి క్రింద కామెంట్స్ లొ పేస్ట్ చేయండి ఇంకా ms word వంటి applications లో పేస్ట్ చేసుకోవచ్చు.

రూపాయకు ఒక Font ఇవ్వబడింది అది అందరికీ తెలుసనుకుంటాను. ఈ క్రింద నున్న అటాచ్ మెంట్ లో మీరు ఈ Font పొందగలరు. దీనిని download చేసుకొని Control Panel లో Fonts Folder లో పేస్ట్ చేయండి.
మీరు Font Install చేసినట్లే ఇప్పుడు దీన్ని ఉపయోగించడం ఎలా?

మనం సాధారణం గా రూపాయలు అని వ్రాయాలంటే  రూ. అని తెలుగు లో Rs. అని ఇంగ్లీషు లోను వ్రాస్తాము. అయితే భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ symbol వల్ల ఏ భాషలోనైనా రూపాయలు చూపాలంటే ’ ` ’ ని చూపితే సరిపోతుంది.  
సరే మనం ఇందాక Font Install చేసాము కదా దాన్ని MSWord, MSExcel లో ఎలాగ ఉపయోగిస్తామో చూద్దాము. 
ఈ steps follow అవ్వండి.
వర్డ్ లో రూపాయ వాడాలసిన సందర్భం వచ్చినప్పుడు insert --> symbol అనే ఆప్శన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ symbol లకోసం ఒక బాక్శ్ వస్తుంది. ఇందులో Font లో  Rupee ని సెలక్ట్ చేయండి. ఈ Rupee symbol '  ` '  aఅక్కడ ఉంటుంది. ఇఫుడు  iinsert  ఇవ్వండి. ప్రతిసారీ ఇలా చేయాలంటే కష్టం కనుక ఒక పని చేద్దాం. ఈ Font కి ఒక short cut key ఇవ్వండి అందుకు short cut key అనే  option మీద click చేసి 
short cut key గా  ctrl + shift+ ~  లను తీసుకొండి. ఇపుడు మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ ctrl + shift+ ~ లను ఉపయోగించి ’ ` ’ poపొందవచ్చు. ఇదే విధంగా MSExcel లో కూడా.

BE FIRST TO USE  ’ lLET USlPOPULATE THIS SYMBOL 
ċ
Rupee.ttf
(14k)
ssa egdt,
Jul 24, 2010, 10:03 PM
Comments