శబ్దకదంబం

46. ఆదిశంకరుల " వివేకచూడామణి "  డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

వివేకచూడామణి45. హరికతాపితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి ' శ్రీ రామచంద్ర శతకం '  గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

శ్రీ రామచంద్ర శతకం44. ' హిందూమత సంస్కారములు '  గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

హిందూమత సంస్కారములు
ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........
44. ' మానవాభివృద్ధి '  గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

మానవాభివృద్ధి
ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........

43. తెలుగువారికి భాగవతామృతాన్ని ప్రసాదించిన ' పోతన '  గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

పోతనఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........

42. అన్ని భాషలకూ మూలం గా చెప్పుకొనే ' సంస్కృతం '  గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

సంస్కృతంఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........

41. అమెరికా మాజీ అధ్యక్షుడు ' అబ్రహాం లింకన్ ' గురించి డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...


అబ్రహాం లింకన్ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........


40. చిదంబరం లోని నటరాజస్వామి రహస్యం ' నటరాజాష్టకం '  డా. గోలి ఆంజనేయులు గారు స్వరంలో ...

చిదంబర రహస్యంఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........


39. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి డా. గోలి ఆంజనేయులు గారు సమర్పించిన నివాళి....

ఘంటసాలఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు........

38. పద్మవిభూషణ డా. అక్కినేని కి అక్షరాంజలి - డా. అయినాల రచన డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో....

అక్కినేనికి అక్షరాంజలి


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు......

37. భర్తృహరి 'నీతి శతకం ' డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ..........

భర్తృహరి ' నీతి శతకం 'ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

36. శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ..........ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....
35. అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి డా. గోలి ఆంజనేయులు గారి వివరణ ..........

అంతర్జాతీయ యోగా దినోత్సవంఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

34. Personality Development గురించి డా. గోలి ఆంజనేయులు గారితో ఆకాశవాణి పరిచయ కార్యక్రమం.....

Personality Developmentఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

33. డా. గోలి ఆంజనేయులు గారి మన్మధ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం......

ఉగాది పంచాంగ శ్రవణం

 

ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....


32. తెలుగు చిత్రసీమకు మరో గయ్యాళి అత్త ఛాయాదేవి గురించి డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో.....

ఛాయాదేవిఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

31. ఏకాక్షరి పద్యం ' ద ' పద్యము గురించి డా. గోలి ఆంజనేయులు గారి వివరణ ఆయన స్వరంలో.....

' ద ' పద్యము


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....


30. కార్తీక మాసంలో ప్రముఖంగా నిర్వహించే సంప్రదాయం ' వన భోజనాలు '. వాటి అంతరార్థం, వాటి వలన ప్రయోజనం ఏమిటో డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో....

కార్తీక మాస వనభోజనాలుఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....


29. ఇటీవల మరణించిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు గారికి శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు సమర్పించిన సాహితీ స్వర నివాళి......

సాహితీ నివాళిఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....
28. పోతన భాగవతం నుండి ' వామనవతారం ' ఘట్టం డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ......

వామనవతారం


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....
27. దసరా త్వరలో రాబోతున్నది. దానితో బాటే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ' నవరాత్రి బ్రహ్మోత్సవాలు ' కూడా వస్తున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల వైభవాన్ని డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో.....

శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

26. పదకవితా పితామహుడు అన్నమాచార్యుని 606 వ జయంతి సందర్భంగా డా. గోలి ఆంజనేయులు గారు అందించిన ' అన్నమయ్యకు అక్షరాంజలి ' ........

అన్నమయ్యకు అక్షరాంజలిఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....

25. సంస్కృత భాషలో వున్న పెళ్లి మంత్రాలను వివరించే ' హిందూ వివాహ విధి '
డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ....

హిందూ వివాహ విధి


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....
24. పంచతంత్ర కథల నుంచి " బ్రాహ్మణుడు - మేక " అనే కథను డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ....

బ్రాహ్మణుడు-మేక కథ


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు....


23. గోవింద దామోదర స్త్రోత్రము డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో .... వినండి.

గోవింద దామోదర స్త్రోత్రముఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...

22. పోతన తెలుగు భాగవతంలోని ' వ్యాసుని చింత-నారదుని సలహా... ! ' ఘట్టాన్ని డా. గోలి ఆంజనేయులు గారు అందిస్తున్నారు ...... వినండి

వ్యాసుని చింత - నారదుని సలహా.... !


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...

21. కఠోపనిషిత్తు లోని ' నచికేతుని కథ ' ను డా. గోలి ఆంజనేయులు గారు అందిస్తున్నారు ...... వినండి

నచికేతుని కథ


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...

20. శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి " శ్రీ రామచంద్ర శతకము " డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో.....

శ్రీరామచంద్ర శతకము


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...


19. ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతంలోని ' బ్రహ్మ సత్యం- జగత్ మిథ్య....  ' - డా. గోలి ఆంజనేయులు గారి వివరణ... 

బ్రహ్మ సత్యం-జగత్ మిథ్య


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...


18. మహాభారతం లోని ' అశ్వమేధికాపర్వము ' గురించి డా. గోలి ఆంజనేయులు గారి వివరణ .............

అశ్వమేధికాపర్వము


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...


17. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్ గురించి డా. గోలి ఆంజనేయులు గారి వివరణ .............

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...

16. శ్రీమతి కళ్యాణి సుందరి జగన్నాథ్ గారి " పుట్టినరోజు " కథాపరిచయం దుర్గ డింగరి స్వరంలో ..............

పుట్టినరోజు


ఈ కథాపరిచయం ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు... 

15. స్వామి వివేకానందుని 150 వ జయంతి సందర్భంగా ఆయన అమెరికాలోని చికాగో నగరంలో చేసిన చరిత్రాత్మక ప్రసంగం డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో....

వివేకానందుని చికాగో ఉపన్యాసం


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు..

14. కార్తీకమాస సందర్భంగా కార్తీక పురాణం లోని కార్తీకమహత్మ్యం - డా. గోలి ఆంజనేయులు గారి ప్రవచనం .....

కార్తీకమహత్మ్యము

 
ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు..

13. 18-10-2013 వ తేదీ శుక్రవారం ఆదికవి వాల్మీకి మహర్షి జన్మదినం. ఆ సందర్భంగా డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో ' వాల్మీకి అష్టోత్తర శతనామావళి '

వాల్మీకి అష్టోత్తర శతనామావళి


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు..

12. దసరా వేడుకల్లో ఒక ప్రధానమైన అంశం ' బొమ్మలకొలువు '. ఈ సంప్రదాయం లో వున్న ఆంతర్యం గురించి సోదాహరణంగా డా. గోలి ఆంజనేయులు గారి స్వరంలో .....

దసరా బొమ్మలకొలువు

 
ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు..
11. టీ. వీ. కళ్యాణి గారి రచన ' కథ కోసం కథ ' ఉషావినోద్ గారి స్వరంలో.....

కథ కోసం కథ

ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...

10. హరిచరణ్  :
ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ బాబు రచించిన చిన్న కథ ' హరిచరణ్ '  మణి వడ్లమాని గారి స్వరంలో ....

హరిచరణ్


ఈ క్రింది లింక్ లో కూడా వినవచ్చు...
హరిచరణ్

9. పాలకసంఘాల్లో ఎన్నికల మజా

మాటవరస శీర్షికన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి “ పాలక సంఘాల్లో ఎన్నికల మజా

ఈ రచన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో 21-1-1933 తారీఖున పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవ సందర్భంలో డాక్టర్ సర్, యస్. రాధాకృష్ణన్ గారి అధ్యక్షత క్రింద జరిగిన సభలో చదివినది ఉషావినోద్ రాజవరం స్వరంలో .........

పాలక సంఘాల ఎన్నికల్లో మజా


ఈ క్రింది లింక్ లో కూడా కథను వినవచ్చు...


8. పిల్లంగ్రోవి:   ఈ కధలో  ఒక పల్లెటూరి  అమాయకపు  పసుల మందను కాచే  పిల్లవాడు. అతని చేతి లో   పిల్లంగ్రోవి. ఆ వేణు నాదం లో   ప్రకృతి  మొత్తం మైమర్చి పోతునట్లు  రచయిత. ఆయన వర్ణన చెప్పనలివి కాదు.
అడవి బాపిరాజు గారి " పిల్లంగ్రోవి "  కథ మణి వడ్లమాని గారి స్వరంలో .........

పిల్లంగ్రోవి


ఈ క్రింది లింక్ లో కూడా కథను వినవచ్చు.

7. అడవి బాపిరాజు గారి గురించి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చేప్పిన  పంక్తులు

 "అతడు గీసిన గీత బొమ్మై

అతడు పలికిన పలుకు పాటై

అతని హృదయములోని మెత్తనఅర్ధవత్మృతి యై

అతడు చూపిన చూపు మెరుపై

అతడు తలచిన తలపు  వెలుగై అతని జీవికలోని తియ్యని

అమృత రసధునియై"

గోదావరి సుడులు కధలో నాయకుడు  విద్యావంతుడు, ప్రాజ్ఞుడు కూడా అయతే అతని జీవితం లోని ఒడి దుడుకులను గోదావరి సుడులుగా అబివర్ణిస్తూ రాసారు శ్రీ బాపిరాజు గారు   

- మణి వడ్లమాని

ఆ కథ మణి వడ్లమాని గారి స్వరంలో .........

గోదావరి సుడులు


6. ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం గారి ' నోరులేని జీవుడు ' కథ దుర్గ డింగరి స్వరంలో .................

నోరులేని జీవుడు


5. తెలుగు కథా చరిత్రలో తనకంటూ శాశ్వత స్థానం సంపాదించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ' క్రొత్తచూపు ' కథ ఎర్రమిల్లి శారద గారి స్వరంలో ........

శబ్దకదంబం 05_క్రొత్తచూపు


4. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారి ' పడవ ప్రయాణం ' కథ మణి మూర్తి వడ్లమాని గారి స్వరంలో....

పడవ ప్రయాణం


3. ' విజయ ' వారి జంటలో ఒకరైన చక్రపాణి గారి కథ ' గుండమ్మ కూతుళ్ల కథ ' రాజవరం ఉషావినోద్ గారి స్వరంలో .....

శబ్దకదంబం03_గుండమ్మ కూతుళ్ల కథ


2. తెలుగులో తొలిసారిగా ప్రచురితమైన కథగా భండారు అచ్చమాంబ గారు రచించిన ' గుణవతి అగు స్త్రీ ' ని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ కథ దుర్గ డింగరి స్వరంలో ........

గుణవతి అగు స్త్రీ
1.  మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి " దిద్దుబాటు " తెలుగులో తొలి కథానిక - జయ పీసపాటి గారి            స్వరంలో....... 

గురజాడ- దిద్దుబాటు


  

Feed

posted Mar 9, 2013, 8:29 AM by RRao Sistla   [ updated Mar 9, 2013, 8:49 AM ]


1-1 of 1