james clerk maxwell













































జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్
జన్మించిన  తేది  = 13 జూన్, 1831,
మరణించిన  తేది  = 5 నవంబర్, 1879 ,

స్కాట్లాండు లో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్లమాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రరిపాదించెను. మాక్స్ వెల్-బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువు లలో గతి శక్తి ని వర్ణించడానికి ఉపయోగపడును. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటమ్ మెకానిక్స్, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి ) వంటి చరిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.
Comments