General knowledge,Services

available near by KPHB,Hyderabd. 
It's Price is Rs.100/-. Interested may take it. 
courier facility is also available.
contact number - 8125833231


Namaste, Please give the below poster in a Government High School in Your town.

Then all the students in that school will be able to learn Spoken English within 2 months.O.k. Audio lessons
ఈ రోజు సాయంకాలం నుండి ప్రతిరోజూ స్పొకెన్ ఇంగ్లీష్ ఆడియో లెస్సన్స్  ఇక్కడ పొందుపరుస్తాను.డౌన్ లోడ్ చేసుకుని సెల్ ఫొన్లో  వింటూ స్పొకెన్ ఇంగ్లీష్ను ప్రాక్టీస్ చేయండి.

                      40 రోజుల్లోనే ఇంగ్లీష్ లో మాట్లాడండి.

నమస్తే,
          ఈ రోజుకి ఒక కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాన్ని రాయడం జరిగింది.దాదాపు 2 నెలలుగా నేను చేస్తున్న బ్రుహత్ ప్రయత్నం ఈ రోజుకు ఫలించింది.ఈ నూతన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం ద్వారా 5వ తరగతినుంచి P.Gవరకుగల విద్యార్ధులు మరియు ఇంగ్లీష్ లో బగా మాట్లాడాలనుకునేవారందరూ ప్రతిరోజూ 2 గంటలు సమయం 40 రోజులవరకు కేటాయించగలిగితే తప్పనిసరిగా ఆంగ్లంలో తెలుగులోవలే అనర్గళంగా మట్లాడగలరు.ఇక్కడ ఇచ్హిన వెబ్ సైట్ లోని అటాచ్మెంట్స్ లో ”upakari’s spoken English book ”అనే పేరుతో ఈ పుస్తకము ఉన్నది.కాబట్టి ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుని బైండిం చేసుకొని చడవడం ప్రారంభించండి.ఈ వేసవి శలవులను సద్వినియోగం చేసుకోండి.జీవితంలో అన్నింటా  రాణించండి.  

**************************************************************************************************************

Primary lessons in Spoken English

ఇక్కడ 25 ఫోల్డర్లు ఉన్నాయి.వీటినన్నింటినీ  ప్రింట్స్ తీసుకుని ఒక వారం రోజులపాటు అన్ని పేజీలను ప్రతిరోజూ చదువుతూ ఉండండి.అప్పుడు  
స్పోకెన్ ఈంగ్లీష్ లో ఎలిమెంటరీ లెవల్ పూర్తవుతుండి.ఆ తరువాత  40  రోజుల డే వైస్  లెస్సన్స్ ఇక్కడ  ఉంచుతాను.

#############################################################################

apweekly - Telugunewspaper
eenadu - Telugu news papers
prajasakti - Telugu news papers

   
pramukhandhra - Telugu news papers
sakshi - Telugu newspapers
telugu-times - Telugu newspapers

   


visalaandhra - Telugu daily newspaper

Important news 
Google is going to start a new website '''  '' Now he is giving publicity and he is ready to pay 50% of income to the persons who have already did sign up. Here with I am giving my link ,Click on the link and sign up . And you will get thousand of dollars every month.After signing up, you send your link to your all e mail friends as many as you can.

http://signup.wazzub.info/?lrRef=550a2960

Please remember  the last date is 09 - 04 - 20012 ( only four days )


Best of luck.


 My Previous '' upakari.com " website 


Practise Spoken English online - http://iserveyou.wordpress.com/practice/ 
 

Hereafter please follow me here
http://iserveyou.wordpress.com instead of ' servetou '
                    
                    
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - -- - - - - - - -- - - - -- 

కర్మ సిద్ధాంతం సంక్షిప్తంగా...MP4 (29mins)

     
Dr,V.Kutumba Rao
contact - 8125833231
Electronic & Print media Contact info
.
Tv9 -           040 - 23490000
I News -      040 - 23321000
Hmtv -         040 - 66980800
Sakshi Tv -  040 - 23256000
ABN Tv -      040 - 23556698
Zee News -   040 - 23314442
Zee Telugu- 040 - 23320170
ATv -            040 - 23558021
Vissa Tv -     040 - 23556821
Andhra Jyoty paper - 040 - 23558233
THE Hindu Paper -     040 - 23403902
Times of India -         040 - 23254500
EEnadu KPHB -          040 - 23052315
eenadu Fax -             23318555
Sakshi Fax -              23310737
Surya Fax -               040 - 23600024


News Papers & magazines
ఈనాడు - eenadu
సాక్షి  -    sakshi
అంధ్రజ్యోతి - andhrajyothy
ఆంధ్రప్రభ  - andhraprabha
ఆంధ్రభూమి - andhrabhoomi
సూర్య  -     suryaa
వార్త  -      vaartha
ప్రజాశక్తి -prajasakti
గూగుల్ న్యూస్ - http://news.google.com/nwshp?ned=te_in
యాహూ న్యూస్ - http://in.telugu.yahoo.com/
టివి5 న్యూస్  - http://www.tv5news.in/index.php
స్వాతి -              Swathi Telugu Weekly magazine
తెలుగు పత్రికలు  - All Telugu Magazines
చందమామ - Telugu online chandamama
పూర్వపు చందమామలు - Online Previous Chandamamas
నమస్తే తెలంగాణ విశాలాంధ్ర
                             Notice Board

Tv5 did telecast this news regarding my spoken English website www.upakari.com at 3.30 p.m,On 18-12-2011


ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఒక్కసారి ఇది చదవండి.
Spoken English 1 - 14 lessons are posted here.

I started spoken Hindi lessons here.
I will post 
 here 
daily lessons
-----------------------------------------------------------------
The introduction of a Special Aeroplane  design.
మనవుడు పక్షిలాగా సులభంగా ఎగరడానికి ఎప్పటినుంచో ప్రయత్నించుతున్నాడు.వాటిలో భాగంగానే మన పూర్వీకులు అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలొ ఎగరగలిగారు.ఆ విజ్ఞానం నేడు అందుబాటులో లేదు.భరద్వాజ మహర్షి ''వైమానికశాస్త్రం'' వ్రాశాడు.కానీ దానిలో ఉన్న సాంకేతికత మనకు అర్ధం గావడం లేదు.ఆ ప్రాచీన విజ్ఞానాన్ని నేటి వైజ్ఞానికతతో  ఆలోచిస్తే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి.అవే ప్రస్తుతము నేను చెప్పబోయేది.ఒక వస్తువుని గాలిలో ఎగిరించాలంటే దానికి కొన్ని ప్రయత్నాలు మనము చేయాలి.ముందుగా మనము కొన్ని  సంఘటనలను  విశ్లేషిద్దాము.పూర్వము కీలుగుర్రము,యాంత్రికపక్షి మొదలైన సాధనాలను మనవాళ్ళు ఆకాశంలోకి ఎగరడానికి ఉపయోగించేవారని వినికిడి.వాటి పరిజ్ఞానం నేడు దుర్లభం.కధలద్వారానే మనకు తెలుసు.కానీ అవి తప్పనిసరిగా ఉందేవని చెప్పవచ్హును. ఒక స్పెసిఫిక్ నేం ఉంటే తప్పక అవి ఉండేవని అర్ధం. సరే వాటిని అలా ఉంచితే ప్రస్తుతము మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్నాయి.వాటిని పరిశీలిద్దాము. కొన్ని రకాల విత్తనాలు వాటిచుట్టూ ఉన్న దూదివల్ల గాలిలో కొట్టుకు పోతూ వుండడాన్ని మనము చూస్తూ ఉంటాము.ఇక్కడ కొద్దిపాటిబరువు ఉన్న గింజ బాగాతేలిక ఐన దూదివల్ల గాలిలో తేలడం సాధ్యం.వడ్రంగి పిట్టని చూసి హెలీకాప్టర్ కనుగొన్నారు.మనము నివసించే భూమి తనకున్న గురుత్వాకర్షణ బలంవల్ల భూమిమీద ఉన్న ప్రతి వస్తువుని తనవైపుగా లాక్కుంటూ ఉంటుంది.చివరికి గాలిని గూడా తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. గంటకు వెయ్యి కిలో మీటర్ల వేగంతో, భూమి తనచుట్టూ ఉన్న గాలితోసహా తనచుట్టూ తాను నిత్యం తిరుగుతూ ఉంటుంది. అగ్నికి పైకి ప్రయాణించడము లక్షణము.నీటికి అడుగుకి పయనించడము సహజగుణము.వాయువుకు అడ్డంగా వీయడము దాని నైజము.అందువల్లనే సబ్ మెరీన్లు నీటిలో మునగాలంటే వాటిలో ఉన్న వాటర్ కంటైనర్లను నీటితో నింపడం వల్ల ఆ పని సాధ్యమౌతున్నది.జెల్లీ ఫిష్ లు పైన ఉన్న నీటిని కిందకు తోస్తూ అవి నీటిలో పైకి  కదులుతూ ఉంటాయి. మనము కూడా నీటిలో ఈదేటప్పుడు నీటిని వెనక్కి తోస్తూ  ముందుకి వెళ్తూ ఉంటాము.పక్షులు కూడా తమకున్న బలమైన రెక్కలతో గాలిని వెనక్కు తోస్తూ గాలిలో తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి.విమానాలు కూడా బెర్నౌలీ'స్ సూత్రం ఆధారంగా గాలిలో ఎగురుతున్నాయి.ఇక్కడ ఎక్కువ బరువుని బలమైన పక్షిరెక్కలు చేసే పనిని ప్రొఫెల్లర్స్ చేస్తున్నాయి.రెక్కల సాయంతో ముందుకు ఇవి ప్రయాణి స్తున్నాయి. గాలిలో తేలడానికి రెక్కలు,ముందుకు వెళ్ళడానికి ప్రొఫెల్లర్స్ పనికి వస్తున్నాయి.అంటే రెక్కలు ప్రొఫెల్లర్స్ ఉంటే బస్సుని కూడా ఆకాశంలోకి లేపవచ్హును.ఈరెండూ లేకుండా ఒక చిన్న  రాయిని కూడా మనము గాలిలో  తేలేట్లు చేయలేము.గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఒక కిలో గ్రాము వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడానికి ఒక టన్ను ఇంధనమును మండించాలి.అప్పుడే ఆ వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడము సాద్యమౌతుంది.గాలి బెలూన్లను మనము ఉపయోగించ వచ్హును.కానీ వాటిపైన మనకు కంట్రోల్ ఉండదు.ప్రమాదములు అధికము.బెర్లిన్ బెలూన్ దుర్ఘటన జరిగిన తరువాత జనాలు బెలూన్లు అంటే భయపడ్డారు.దాదాపు వెయ్యి మందితో ప్రయాణిస్తున్న బెలూన్,  బెర్లిన్ దగ్గర  ఉన్న హై వొల్టజ్ కరెంట్ తీగలమీద పడి అది తగలపడిపోయింది.దానిలోఉన్న వారిలో 600 వందలమంది కాలిపోయారు.ఆ దెబ్బతో బెలూన్లో ప్రయాణమంటే జనాలకు భయం పట్టుకుంది.అప్పటినుంచి బెలూన్లమీద ప్రయోగాలు చాలావరకు తగ్గాయి. మనము ఆకశంలోకి పూర్తి రక్షణతో ఇప్పటికీ సరిగా ఎగరలేక పోతున్నాము.అందుకనే రాజశేఖర రెడ్డి,బాలయోగి,సౌందర్య,క్రికెటర్ క్రాన్యె వంటి వారెందరో హెలీకాప్టర్ ప్రమాదాల్లో అసువులు కోల్పోయారు.అందుకనే అనుకుంటా మన పెద్దలు 'దైవాధీనం మోటర్ సర్వీసు ' అని అన్నారు. కనుక వీటన్నింటినీ ఆలోచిస్తే పూర్తి భద్రతతో తక్కువ ఖర్చుతో మనము ఆకాశంలోకి సులభంగా ప్రయాణించడము ఎంతో అవసరము.అది ఈ క్రిందివిధంగా విధంగా సాధ్యము.  
                                                                                                                                             మిగతాది రేపు.....   
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అందరూ అరోగ్యంగా ఉండడానికి ఒక మంచి టానిక్

 దానిపేరు చ్యవనప్రాశ్ .చ్యవన మహమహర్షి దీనిని తిని కుష్టురోగం మరియు ముసలితనం పోయి  యువకుడు అయినాడు కనుక దీనికి చ్యవనప్రాశ్ అనిపేరు.మనము కూడా దానిని సరిగ్గా తయారుచేసుకుని తిన్నట్లయితే మనకుకూడా అన్నిరోగాలనుంచి విముక్తి కలిగి పూర్తి ఆరోగ్యం వస్తుంది.మన జీవితంలో మనకి ఇక రోగాలు ఏమీ రావు.తయారుచేసే విధానము;- రాతి ఉసిరిక కాయలను 40 తీసుకొని వాటికి సూదితో కొన్ని బెజ్జాలను పొడవాలి.40 పెద్దగరిటల శ్రేష్టమైన తేనెను ఒక కొత్తకుండలో పోసి ఆ ఉసిరిక కాయలను ఆకుండలో వేసి దానిపైన పూతలేని స్వచ్చమైన గ్లాసును ఉంచి మేడమీద దానిని ఉంచాలి.ప్రతిరోజూ  రాత్రిపగలు మేడమీదనే ఉంచాలి.తెల్లవారి ఉదయాన్నే ఆకుండలో చూస్తే అక్కడ తెల్లగా నురుగు కనిపిస్తుంది.దానిని స్పూనుతో తీసివేయాలి.అలా ప్రతిరోజూ దానిని తొలగించాలి.2 లేక 3 రోజుల తరువాత ఇక ఆనురుగు రాదు.అంటే ఆ కాయలలోని చెమ్మ అంతా అయిపోయింది అని అర్ధం.ఇప్పుడు అలా ఉన్న స్వచ్హమైన దానిని గట్టిగా గాలికూడాఅడని విధంగా సీలు వేయాలి.ఆ తరువాత దానిని భూమిలో 6 అడుగుల లోతున పూడ్చాలి.అలా 40 రోజులు భూమిలోనే ఉంచాలి.ఆ తరువాత దానిని భూమిలోనుంచి పైకి తీయాలి.తరువాత ప్రతిరోజూ దానిలోంచి ఒక ఉసిరక కాయని తీసుకొని దానితోపాటే ఆకుండలోనుంచి ఒక గరిట పరిమితిలో   తేనెను కూడా తీసుకొని పొద్దున్నే పరగడుపున తినాలి.ఇలా ఆ కుండలోంచి 40 రోజులవరకూ తినాలి.అప్పుడు మనలో ఉన్న అన్ని రోగాలూ పోవడమే గాక మంచి ఆరోగ్యంతో మనము ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా ఉండగలము.ఇది చ్యనన ప్రాశ్ తయారుచేసే విధానము.ఏ కంపినీ కూడా ఇలాగ తయారుచేయదు.కాబట్టి మనమే ఈ విధంగా తయారుచేసుకుని వాడితే చాలా బాగుంటుంది.ఈ విషయాన్ని నేను ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుని దగ్గర తెలుసుకొన్నాను.కాబట్టి అందరూ స్వంతముగా తయారు చేసుకొని వాడి ప్రయొజనం పొందండి.
----------------------------------------------------------------------------------------------------------------------------
మన కంటి చూపు బాగా ఉండాలంటే.....
చిన్నపిల్లలు,యువకులు, పెద్దలు ఇలా అందరూ ఎక్కువగా చదవడం వల్లగానీ,కంప్యూటర్ ముందు ఎక్కువ పని చేయడంవల్లగానీ మన కంటిచూపు మందగిస్తుంటుంది.షోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకోవాల్సివస్తున్నది.ప్రస్తుతము కళ్ళజోళ్ళు లేనివారు సైతం కొద్దికాలానికల్లా వాటిని ధరించవలసి వస్తుంది.మనము తినే అహారంలో మన కళ్ళు బాగా పనిచేయడానికి కావాల్సిన పోషక విలవలు లేవు.మనము ఆ పోషకాలేమిటో తెలుసుకొని వాటిని కనీసం 2 నెలలు తీసుకుంటే సరిపోతుంది.ద్రుష్టి దోషం ఉండదు.అవి ఏవి అంటే 1) జీడీలు 2) కారెట్ దుంపలు 3)ఆకు కూరలు  ....నువ్వులుకలిసిన బెల్లపు ఉండలను జీడీలని కృష్ణాజిల్లాలో పిలుస్తారు.అవి ఇక్కడ కూడా (హైదరాబదులోకూడా) దొరుకుతాయి.వాటిని  పొద్దున సాయంకాలము చొప్పున ప్రతిరోజూ 2 తినాలి. కారెట్ దుంపలను  ప్రతిరోజూ  5 తినాలి. లేదా పొద్దున ,సాయంకాలము కారెట్ జ్యూస్ ను ప్రతిరోజూ 40 దినాలపాటు  తాగాలి.మరియు  తోటకూర, బచ్హలి ఆకు, పెరుగుతోటకూర,గోంగూర,మెంతికూర  ఇలాంటి ఆకు కూరలు  మన ఆహారంలో బాగా ఉండేట్టు చూసుకోవాలి.ఇలా ఈ మూడింటిని  పైన చెప్పినట్లుగా ప్రతిఒక్కరూ 2 నెలలపాటు తీసుకుంటే అప్పుడు మనకు కళ్ళజోళ్ళు ధరించవలసిన  దౌర్భాగ్యం రాదు. ఇప్పటికే కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నవారు ఇక వాటిని ధరించవలసిన అవసరం ఉండదు.ఈవిధంగా  మన అహారపు అలవాట్లను సరిచేసుకోనుటద్వారా మనము మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్హును.

అందరికీ 65వ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు.ఈరోజు మనము స్వీట్లు పంచుకునేది మనకోసం తమ సర్వస్వాన్ని త్యాగంచేసిన నాటి స్వాతంత్ర్యవీరులను గుర్తు చేసుకోవడానికే.దానివలన మనకు గొప్ప ఇన్స్పిరేషన్ కలుగుతుంది.అలాంటి మహాను భావులను ఆదర్శంగా తీసుకోవడంవలన వారు చేసినన్ని గొప్పపనులు మనము చేయకపోయినా వాటిలో   కోన్నయినా చేయడానికి వీలవుతుంది.నాటి స్వాతంత్ర్యపోరాటంలో వున్న  దేశసేవా ద్రుక్పధం,మాత్రుదేశ భక్తి,నిస్వార్ధం,పరోపకార పరాయణత్వం,సంఘటితశక్తి, సర్వమత ఐకమత్యం నేడు మనకు కనపడదు.మనపూర్వీకులు చాలామంది దేశభక్తులు ఉండేవారు.నేడు చాలామంది దేశభోక్తలు ఉన్నారు.నాడు మనలను తెల్లవాళ్ళు పరిపాలించారు.నేడు మనలను నల్లవాళ్ళు పరిపాలిస్తున్నారు.రంగుమారింది.అంతే .దోపిడీ మామూలుగానే ఉంది. నేడు ఎక్కడ చూసినా, ఏ పేపర్ చదివినా  అన్యాయం,అక్రమం,దేశాన్ని ఎలా దోచుకోవాలి అనే అలోచన,లంచగొండితనం,విచ్చలవిడి శ్రంగారం,పవిత్రత అంటే నేటి పిల్లలకి అవగాహన లేకపోవడం,ప్రస్తుత సమాజపోకడ మీద అవగాహన లేకపోవడం,చదువుమీద శ్రద్దలేక కబుర్లతోకాలక్షేపానికే ఎక్కువ సమయం కేటాయించడం,జులాయిగా జల్సాగా తిరగాలనుకోవడంలాంటి విషయాలాకు ప్రాధాన్యం ఉంది.ఇలా ఎప్పుడూ  చెడు గురుంచి మత్రమే  మనపిల్లలకు మనము అన్నిరకాల మీడియాద్వారా చెబుతూ ఉంటే వారికి మంచి అంటే ఎలాఉంటుందో ఎలా తెలుస్తుంది,ఎవరు చెబుతారు? ప్రభుత్వ స్కూళ్లలో సరిపడా ఉపాద్యాయులు లేరు.ఉన్నా,మంచిని బొధించేవారు తక్కువ.ప్రయివేటు స్కూళ్ళు,కాలేజీల్లో పోటీ పరీక్షలకొరకు  విధ్యార్ధులను మరమనుషులుగా తయారు చేస్తున్నారే గానీ, మంచి ప్రవర్తన కలిగిన ఉత్తమవిద్యార్ధులను భావి భారత ఉత్తమ పౌరులను తయారుచేయడం లేదు.రాంకర్స్ ఉత్పత్తి జరుగుతున్నది,వ్యక్తిత్వ వికాసం అక్కడ జరగడంలేదు.కాబట్టి మనము మనవంతు బాధ్యతగా, మనశక్తికోలది,మనకున్నంతలో ,మనపరిధికి లోబడి, మన దేశానికి ఎంతోకొంత సేవచేద్దాం.మనపూర్వులు అలా చేయబట్టే ప్రస్తుతం మనము సుఖంగా ఉన్నాము.మనవాళ్ళు చేసిన త్యాగాలే నేడు మనం అనుభవించే సుఖాలు.అలాగే ఇప్పుడు అంత కాకపోయినా కొంతయినా మన దేశం కోసం మనంసేవ చేద్దాము.దానికి గాను మీరు చేయవలసిందల్లా ఒక్కటే.అది మీరు మీద్రుష్టికి వచ్హిన చెడును అరికట్టడానికి ప్రయత్నించండి.అరికట్టలేనప్పుడు పక్కకు తప్పుకొండి.చెడుని ఏపరిస్తుతుల్లోనూ ప్రొత్సహించవద్దు.మంచి పనులను సాధ్యమైనన్ని ఎక్కువ చేయండి.పంచిని మెచ్హుకోండి.మంచి పనులను చేసేవారిని మెచ్హుకొంటూ వారిని ఉత్సాహపరచండి.దానికోసం మొదటగా మనకి తెలియకుండా మనలో ఏమన్నా చెడు ఉన్నదేమో మీరు మిమ్మల్ని ఆత్మవిమర్శ చేసుకోండి.వేరేవాళ్ళు మన్లోని చెడుని చెప్పేలోపే మనము దానిని మనలోంచి తోలగించుకోవాలి.దానికి మీరు ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలపాటు ఆరోజు మీరు చేసిన పనులను గుర్తుతెచ్హుకోండి.అప్పుడు మీకే తెలుస్తుంది మీరు చేసిన పొరపాట్లు ఏమిటో.అప్పుడు మీకు ఇష్టమైన దేవుని మనస్పూర్తిగా ప్రార్ధించండి మరునాడు ఆ పొరపాట్లు జరగకుండా చూడమని.అలాచేస్తే తప్పక భగవంతుని దయతో మన మన్స్సులో వున్న చెడ్డ అలోచనలు తొలగిపోతాయి.ఆమరునాడు అనాడు చేసిన చెడ్డపనులను మళ్ళా చేయము.ఈ విధంగా మనల్ని మనము బాగు చేసుకొని ఆతరువాత మన సమాజాన్ని బాగుచేద్దాము.ఒకటి బాగా గుర్తుంచుకోండి "మన సమాజం బాగుంటేనే మనం,మన కుటుంబం,మన స్నేహితులు ,మనబంధువులు ఇలా అందరూవున్న దేశం బాగుంటుంది.సమాజం నాశనమైతే నష్టపోయేదీ మనమే.ఆవిషయం మనమందరము బాగా గుర్తుపెట్టుకోవాలి." అందుకే మచిసమాజస్థాపనకై మనముకూడా ఒక చేయివేద్దాము.పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మన దేశానికి ఇప్పుడు చాలా అవసరం .సరేనా . 

బాగా చదవాలంటే.....

విద్యర్ధులు పగలంతా పఠాలు వినివిని సాయంకాలానికి అలసిపోతారు.రాత్రిపూట 12 గంటలవరకు చదివినా బుర్రకు ఏమీ ఎక్కదు.అందుకోసమే విద్యార్ధులు ఈవిధంగా చేస్తే చదువులో ఎప్పుడూ ముందుంటారు.రాత్రి 10 గంటలకే పడుకొని తెల్లవారు ఝామున 4 గంతలకు లేచి 6 గంటలవరకు చదవాలి.ఆసమయంలో యోగులు ధ్యానంలో ఉంటారు .దాని ప్రభావం మన మనస్సుమీద పనిచేసి మన మనస్సు పాదరసంలాగా చాలా చురుకుగా పనిచేస్తుంది.మనలో ఉన్న అలసట అంతా బాగా నిద్రపోవడం వల్ల తీరిపోతుంది.శరీరంకూడా అక్టివ్ గా ఉంటుంది.ప్రక్రుతి గూడా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది.ఎటువంటి శబ్ద కాలుష్యం గానీ,రణగొణద్వనులుగానీ ఉండవు.ఇటువంటి మంచి ఉల్లాసభరిత వాతావరణంలో చదివితే ఎంత మందమతి ఐనాగూడా ఎక్కువ సబ్జెక్టును తక్కువ సమయంలో చదివి అర్ధం చేసుకోగలుగుతాడు.మంచి మార్కులు సంపాదించి మంచి విధ్యార్ధిగా రాణిస్తాడు.కాబట్టి విధ్యార్ధులందరూ ఇలాచదవగలరు.ఈపద్దతి బాగుంటేనే కంటిన్యూ చేయండి.లేకపోతే వదిలేయండి.మనం ఎల్లప్పుడూ మంచి అలవాట్లనే అలవరచుకోవాలి.నేను చెప్పినది మంచిదో కాదో మీ ఇంట్లోని పెద్దలను అడిగితే వారు అనుభవంతో ఇంకా బాగా మీకు వివరించగలరు.ఏదయినా ఆచరించినప్పుడే దానిలోని మంచి చెడు తెలుస్తాయి.o.k.

 మంచివాడుగా మారడం ఎలా? 
మొదటగా మనలో ఉన్నదోషాలను మనమే నిర్మూలించుకోవాలి.రాత్రి మనము పొడుకోబోయే ముందు ఒక్కసారి మనము ఈరోజు చేసిన పనులను గుర్తుతెచ్హుకోవాలి.అప్పుడు మనము చేసిన పొరపాట్లు మనకే తెలుస్తాయి.మరలా ఆపొరపాట్లుమరునాడు  దొర్లకుండా ఉండాలంటే,అసమయంలో మన ఇష్ట దైవాన్ని మనస్సులోనే మనస్పూర్తిగా 'ఓ దేవుడా నేను ఈ రోజు చేసిన పొరపాట్లు రేపు చెయకుండా చూడు స్వామి;'అని ఈవిధంగా ప్రార్ధించాలి.అలాచేస్తే ఆమరునాడు మనము అదే పోరపాటుని మరలా చేయబోయే సమయానికి ఎవరో చెప్పినట్లుగా మనకు అనిపించి వెంటనే ఆ తప్పటడుగు వేయము.ఆవిధంగా ప్రతిరోజూచేస్తే మనము 24 కేరట్స్ బంగారంలా తయారవుతాము.మనము చెడ్డపనులేమీ చేయకుండా అమూల్యమైన ప్రస్తుత సమయాన్ని వ్రుధా చేయకుండా సద్వినియోగం చేసుకుని మనకర్తవ్యాన్ని మనము సరిగా చేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరగలము.ఆనందమయజీవితాన్ని గడపగలము.మనము బాగుపడతాము,మనలను నమ్ముకున్న మన బంగారుజీవితంకోసం కలలను కంటున్న మన అమ్మనాన్నల కలలను నిజంచేద్దాము.మనజీవితం బాగుంటే మనస్నేహితులను ఆదుకోవచ్హు.ఎంతోమందికి ఎన్నోవిధాలుగా ఈప్రపంచంలో సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలుద్దాము.అందుకనే మదటగా మనల్ని మనమే బాగుచేసుకొని ఆతరువాత సమాజానికి సేవచేసి మంచిపేరు ప్రతిష్టలను సంపాదిద్దాము.ఇంతకన్న జీవిత పరమర్ధం ఇంకేమి ఉన్నది.పూర్వం గాంధీజీ,నెహ్రూ మోదలైనవాళ్ళు ఇలా ప్రతిరోజూ తమను తాము విమర్శించుకొని తమతమ దోషాలను తొలగించుకొని గొప్పవారుగా పేరు తెచ్హుకున్నవారే.కాబట్టి మన మంచి జీవితం కొసం ప్రతిరోజూ  పడుకోబోయేముందు 5 నిమిషాలను కేటాయించలేమా? ప్రయత్నించగలము.సో ప్రయత్నించండి.


 
అహంకారం పతనానికి మొదటి మెట్టు.
ఆందువలన ఎట్టిపరిస్తుతుల్లోనైనా మన మనస్సులో అహంకారానికి చోటు ఇవ్వకూడదు.
 సాయంకాలాల్లో సూర్యాస్తమయ సమయంలో సంధ్యవేళ ప్రతిరోజూ ఒక గంట సమయం 
అకాశంలోకి చూస్తూఉండుటచే  ఫ్రారంభదశలో ఉన్న అహంకారాన్ని మనస్సులోకి రాకుండా 
చేయవచ్హును.
 అప్పుడు మనము మనల్ని విశ్లేషించుకుంటాము.ఈవిశాల విశ్వంలో  మన భూమి ఎంత?దానిలో
 మన ఊరు ఎంత చిన్నప్రదేశం.కాబట్టి మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానానికి మనం విర్రవీగాల్సిన అవసరం  లేదు.
అలా అలోచించటముచేత మనదరికి అహంకారం రాదు.ప్రపంచంలో ప్రతిరంగంలో చాలామంది గోప్పవాళ్ళు ఉన్నారు.కొంత మందే పేరు సంపాదిస్తున్నారు.మనము మనకంటే గొప్పవాళ్ళని ఆదర్శంగా తీ సుకోవాలి. 
అప్పుడే మనకు పురోభివ్రుద్ది ఉంటుంది.అహంకారం వల్ల మనకు మనపనిలో నిర్లక్ష్యం స్తుంది.దానివలన సరిగా పని చేయము.తద్వారా లాభాలు రావు.నష్టాలు రావడం మోదలౌతుంది.
అప్పులో మునిగిపోతాము.చెడ్డపేరు వస్తుంది.అవమానాలు కలుగుతాయి.చివరకి బతుకు దుర్భరమౌతుంది.బాగాజీవించాలనే మన ఆశ అడియాస అవుతుంది.
అందువల్ల అహంకారం అనర్ధదాయకము.

  
      
గ్రహాంతరవాసులకై మనము ఎంతవెతికినా ఎందుకు కనిపించడము లేదు?
గ్రహాంతరవాసులు ప్రతిగ్రహం మీద ఉన్నారు.మనము ఎంతశక్తివంతమైన టెలీస్కోపు ద్వారా ఆకాశంలోనికి చూసినా ఎవరూ కనిపించరు.కారణం ఆయా గ్రహాల్లో ఉండే జీవులు తమ సాంకేతి పరిజ్ఞానంతో అ గ్రహాల రహస్యాలను కాపాడుకొంటుంటారు.వారికై వారు మనతో సంబంధం పెట్టుకొంటే తప్ప,మనము మాత్రము వారిగురించి ఎప్పటికీ తెలుసుకోలేము.మనకంటే సాంకేతికపరిజ్ఞానంలొ వారు చాలా అడ్వాన్సుడుస్టేజీలో ఉన్నారు.ఫ్రెంచి జ్యోతిష్కుడు నొస్ట్రడామస్ మాత్రం వారు మనతో సంబంధం పెట్టుకొంటారు అని చెప్పాడు.
ఈ విశాల విశ్వంలో మనము తప్ప వేరే ప్రాణి లేనేలేదా?ఊరికినే గ్రహగోళాలన్నీ పనీపాటాలేకుండా అలా ఆకాశంలో తిరుగుతున్నాయా?మనమే విశ్వంలో మొనగాళ్ళమా?మనని మించిన గొప్పవాళ్ళు వేరెక్కడా లేరా? ఉన్నారు.ఉన్నారు.కానీ వాళ్ళద్రష్టిలో మనము చాలా క్రిందస్థాయి వాళ్ళమని అనుకొంటారని కొందరు అంటారు.
గ్రహాంతరవాసుల గురుంచి రకరకాలుగా కథలు ఉన్నాయి.వాటిలో ఏదినిజమో ఏది కాదో మనకి తెలియదు.

నాకు తెలిసిన మన తెలుగు పేపర్లలో ప్రచురించబడిన విషయాలను రోజూ ఇక్కడ ప్రస్తావిస్తాను. 

గ్రహంతరవాసులు మనమధ్యనే మానవ ఆకారంలోనే ఉన్నారని చాలామంది నమ్ముతారు.గ్రహంతరవాసులపై పరిశోధనలు చేసేవారిని వారు ఆకాశంలోకి తీసుకుపోయి అక్కడ స్పేసులో వదిలేస్తున్నారు అని కొంతమంది చెప్తారు.చంద్రుడిమీద  నుండి వారు భూమి మీదకు వస్తున్నారు కొంతమంది,కాదు మార్స్ (కుజుడు) నుంచి అని కొందరి మాట.వారు ఎక్కడనుంచి వస్తున్నారని కాదు,ఎంత శక్తిమంతులనేది మనము గుర్తించాలి.సాంకేతిపరంగా వారు మనకంటే ముందున్నారని మాత్రం అందరూ ఒప్పుకుంటారు.మనము పరిశోధనల కోసం కుక్కలను,పందులను,ఎలుకలను,కుందేళ్ళను  ఎలాగైతే వాడుకుంటామో ,అలాగనే గ్రహాంతరజీవులు మనలను వారి పరిశోధనల నిమిత్తం వాడుకొనుటకొసమే మనలో కొంతమందిని మన భూమిమీద అక్కడక్కడ కిడ్నాప్ చేసి వారిలోకంలోకి తీసుకుపోతున్నారని ఒక మాట వినిపిస్తున్నది.అవే మనలోకంలో సాల్వుకాని రకరకాల దేశాల్లోని మిస్సింగు కేసులుగా నమోదవుతున్నాయి.గ్రహాంతరవాసులను మనవారు జయించినట్లుగా మనవారు ఇంగ్లీషు మొదలైన భాషల సినిమాల్లో చూపిస్తుంటారు.నిజంగా అలాటివారు మనకు తారసపడితే నిజానికి అలాంటివారిని ఎదుర్కొనేందుకు  మనదగ్గరవున్న సాంకేతిక పరిజ్ఞానము సరిపోదు.తప్పనిసరిగా వారి చేతిలో ఓడిపోతాము.ప్రస్తుతము అమెరికా ఏ ఖండాన్నైనా కేవలము 15 నిమిషాల వ్యవధిలోనే ముక్కలుగా చెయ్యగలదు.ఎందుకంటే అమెరికా దగ్గిర ఇంటర్ కాంటినెంటల్ మిస్సయిల్సు ఉన్నయి.వాటితో  ఏ కాంటినెంట్ ను అయినా నాశనం చెయడానికి 15 నిమిషాలు సరిపోతాయి.


భూమి మీద కలియుగంలో రాక్షసులు ఎందుకు కనిపించడములేదు.
కృతయుగం,త్రేతాయుగం,ద్వాపరయుగాల్లో రాక్షసులు భూమిమీద తిరిగారు.కానీ ఈ కలియుగంలో మాత్రం మనకి ఎక్కడా భూమిమీద కనిపించడము లేదు.కారణము ఏమంటే ద్వాపరయుగం చివరలో రాక్షసులకు విష్ణుమూర్తి కనిపించి "మీలో ఏ ఒక్క రాక్షసుడైనా ఈ కలియుగంలో భూమి మీద కనిపిస్తే మరుక్షణమే నా సుదర్శనచక్రం అతనిని ముక్కలుగా నరికేస్తుంది జాగ్రత్త"అని శాసించాడు.అందుకనే ఆ భయంతోనే రాక్షసులు ఎవ్వరూ ఇప్పుడు ఇక్కడ కనిపించడములేదు.కానీ నా సందేహమేమంటే రాక్షసులు క్రూరస్వభావులు,అందరినీ చంపడం,హింసించడం వారి లక్షణాలు.అలాంటివారు వారి లోకంలో(రసాతల లోకం) ఇప్పుడు ఖాళీగా ఎలా వుంటారు.బహుశ వారిలో కొంతమంది భూమిమీద జన్మించారు.పుట్టి పెరిగి పెద్దవారయ్యారు.వారు మనలోనే వున్నరు.వేరెవరో కాదు వారు.వారే మనలో వున్న కొంతమంది రాజకీయనాయకులు.అందరూ కాదు.

     
శ్రీరాముడు మంచితనానికి మారుపేరు.ప్రజాశ్రేయస్సు కోసమే శ్రీరాముడు జీవించాడు.
రామాయణం కథను చెప్పడానికి 15 లేక 16 పేజీలు సరిపోతాయి.మరి ఎందుకు 7 కాండలు కావలసి వచ్హింది.ఆదికవి అయిన వాల్మీకి శ్రీమద్రామాయణంలోని పాత్రలద్వారా మనకు 1) సంభాషణా చాతుర్యమును 2) సందర్భోచితముగా మట్లాడే విధానమును లోకానికి తెలియజేశాడు.శ్రీరాముడంటే మానవాకారంలో వున్నధర్మమే.అంటే ధర్మదేవతే శ్రీ రాముని ఆకారం దాల్చినది.కొద్దిపాటి శ్రీరాముని కధద్వారా వాల్మీకి 24 వేల శ్లోకాల్లో మనకు communication skills & personality development 'ను తెలియచేశాడు.మన ఇల్లు పాడైపోతే నివాస యొగ్యము కానప్పుడు మనము వెంటనే ఆ ఇంటిని పడగొట్టి వాస్తు ప్రకారంగా మంచి ఇల్లు కట్టుకుంటాము.అలాగేలోకంలోని రాజులందరూ అహంకార పూరితులై మంచి చెడు విచక్షణ లేకుండా అందరిని బాధిస్తున్నప్పుడు,అలాంటి దుర్మార్గులు,లోకాన్ని భాధిస్తున్న రాజులనుండి  ప్రజలను కాపాడడానికై  శ్రీమహావిష్ణువు పరశురామావతారంతో దుర్మార్గుల బారినుండి లోకాన్ని కాఫాడాడు.లోకానికి ఆదర్శమానవుడు ఎలావుంటాడో శ్రీ రాముని ఒక ఉదాహరణగా చూపించాడు.కాబట్టే మనము ''రాముడు మంచిబాలుడు '' అని అంటాము.
 
శ్రీరాముడు ఒక సామాన్య మనవుని వలే జీవించాడు.రామాయణ కథలో పాత్రలు సాధారణమైన మానవులవలే అనుభూతులను,ఆవేశాలను,అశానిస్ప్ర్హలను ప్రదర్శిస్తూ ఉంటారు.కథలో రాముడు ఎక్కువ భాగం మహాపరాక్రమవంతుడుగా,ధర్మబద్దుడుగా,మానవ సహజమైన సుఖదుఖాలకు అతీతుడు కానట్లుగా వ్యవహరిస్తాడు.కైకేయి అరణ్యవాసానికి తొందరచేస్తే రాముడు తనని రుషితో సమానమైనవాడినని అంటాడు.రావణుడు సీతమ్మను ఒడిసిపట్టినప్పుడు సామాన్య మానవునివలే ''కైకేయి తన కోరిక"'తీరిందని నిష్టురంగా అంటాడు.ఆరాముడే భరతునికి రాజధర్మం ఉపదేశిస్తాడు.

Please do remember...
If you salute your duty,you need not salute anybody. 
But if you pollute your duty, you have to salute every body.

If your actions inspire others to dream more, learn more, do more and
become more, you are a leader.

T


ఖరనామ సంవత్సర పంచాంగము- 


ఈరోజునుంచి ఈ వెబ్ సైటులో విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన వ్యక్తిత్వ విషయలను పొందుపరుస్తాను.వాటిని చదివి ఉత్తమ భావిభారత పౌరులుగా నేటి విధ్యార్ఠులు కాగలరు.విద్యను అర్ధించేవాడు విద్యార్ధి.మనవ జీవితంలో అతిముఖ్యమైనది ఈ దశ.ఈదశలో మనము మన పిల్లలను జాగ్రత్తగా  చూసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేకపొతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది.నేటి పోటీ ప్రపంచములో ప్రతి ఒక్కరు బాగా చదివి, చక్కనివ్యక్తిత్వాన్ని అలవరచుకుంటేనే ఉద్యోగాలు భవిష్యత్తులో వరిస్తాయి.

చదువుకొనే ప్రతిఒక్కరూ ఈ క్రిందచెప్ప్పిన లక్షణాలను కలిగి వుండాలి.అవి  
1.సబ్జెక్టు మీద ఇష్టం 
2.ఏకాగ్రత
3.పట్టుదల
4.బద్దకంలేకుండా ఉండ
 
 ము.
5.గురువులపట్ల వినయం
6.తోటివిద్యార్థు లతో సఖ్యత.
7.కాలక్షేపం కబుర్లు ఉండకూడదు.
8.సినిమాలు షికార్లు ఉండకూడదు.
9.కొట్లాటలు వాదులాడుట లేకుండాలి.
10.అతినిద్ర ఉండకూదదు.
11.జూదం,వ్యభిచారం ఉందకూడదు.
12.మితాహారం ఉండాలి.                                  మన దేశానికి సేవ చేద్దాం...రండి
ఒకప్పుడు ఆంగ్లాన్ని ఎక్కువగా ద్వేషించే చైనాలో తరువాత తమ తప్పును తెలుసుకొని ఇంగ్లీషును నేర్చుకొని ఐటీలో అగ్రగామిగా భవిష్యత్తులో ఉండాలనే ధ్రుఢసంకల్పంతో 2 సంవత్సరాలక్రితం మన ఆంధ్రాలోని గురుకుల పాఠశాలలవలే 10,000 పాఠశాలలను స్థాపించి వాటిలో ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించారు.రాబోయే 2 సంవత్సరాల తరువాత ఒక పాఠశాలకు కనీసం 50 మందిని తీసుకున్నా 5 లక్షలమంది ఐటిలో మన ఇండియాకు పోటీగా వస్తారు.ఒక పాఠశాలకు 100 మందిని తీసుకుంటే 10 లక్షల మంది మనకు పోటీగా ఐటీలో నిలుస్తారు.కాబట్టి ఈలోపే మనవారిని  ఇంగ్లీషులో మరియు  భావవ్యక్తీకరణలో నైపుణ్యంకలిగేట్లు చేస్తే అప్పుడు రాబోయేకాలంలో చైనానుంచి వచ్హే పోటీని తట్టుకుని ఐటీలో ఉద్యోగాలు మనవారు పొందుతారు.లేకపోతే ఇప్పటికే మనవాళ్ళు కొంతమంది సరైన ఆంగ్ల పాండిత్యంలేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.దీనికితోడు మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా చైనావాళ్ళుకూడా మనకు ఉద్యోగాల్లో పోటే వస్తే మనవాళ్ళకు ఉద్యోగాలు దొరకడం చాలాకష్హ్తమౌతుంది.ముందుగా మన ఆంధ్రావాళ్ళు అందరికీ ఉద్యోగాలు తప్పనిసరిగా రావాలంటే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం తప్పనిసరి.ఆ ఉద్దేశ్యంతో నేను ఇక్కడ ఈ వెబ్ సైటులో ప్రతిఒక్కరూ ప్రతిరోజూ ఒక్కగంట సమయం కేటాయిస్తే కేవలం 3 నెలల్లోనే ఒక అమెరికన్ లాగా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటానికి కావలసిన స్పోకెన్ ఇంగ్లీషు పాఠాలను రోజూ పొందుపరుస్తున్నాను.కాబట్టి అందరూ ఈ వెబ్ సైటులోని ఫాఠాలను నేర్చుకొనగలరు. మరియు మీస్నేహితులకు SMS ద్వారా తెలియచేసి వారుకూడా ఆంగ్లములో నైపుణ్యం పొందడానికి సహకరించగలరు. ఈ రూపేణా మనము మనదేశానికి సేవచేద్దాము.websites... 
 మనము భగవంతుని ఎలా ప్రార్ధించాలంటే ......
         " ఓ భగవంతుడా నాకు సద్బుద్దిని ప్రసాదించు.
           నేను మంచి నిర్ణయం తీసుకునేట్లు చేయి.
           నా మనస్సులో మంచి ఆలోచనలు వచ్చేట్లు చేయి.
           నా కష్టాలు తొలగించు.నాకు ఏది కావాలో నీకు తెలుసు.
           నాకు మేలుచేసేదే ఇవ్వు."
           ఈ విధంగా మనము భగవంతుని మనస్ఫుర్హిగా కోరుకుంటే
           తప్పక మనకు భగవదనుగ్రహం కలుగుతుంది
.

      
Winners - Vs- Losers
winners have dreams.
Losers have schemes.

Winners see possibilities.
Losers see feasibilities.

Winners make commitments. 
Losers avoid  them. 

Winners make things happen.
Losers let things happen.

Winners always have a plan.
Losers always have an excuse.

Winners are part of the solution.
Losers are part of the problem. 

Winners see solutions for every problem.
Losers see problems for every solution.
  
      
       


ఆనాటి లంకానగరమే నేటి బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ.


ఈవిషయములో 4 సిద్దాంతాలు వున్నవి.
1)అక్కడ అయస్కాంత పర్వతము వున్నదని కొంతమంది చెప్పుచున్నారు.సగము మంది మాత్రమే దీనిని నమ్ముచున్నారు.

2) గ్రహాంతర జీవులు అక్కడ వున్నారని కొంతమంది శాస్త్రజ్ఞులు అంటారు.ఎందుకంటే ఆప్రదేశంలో కొన్ని గ్రహాంతర విమానాలు కనిపించాయని Aeroplane పైలట్స్ చెప్పారు అని అంటారు. 

3)కొన్ని సమయాలలో మార్స్ గ్రహమునుండి కొన్ని కనిపించని కిరణాలు భూమి మీదకు వస్తున్నాయని.ఆ కిరణాలు ఆప్రాంతములో వున్న వస్తువులను చిన్న వస్తువులుగా మార్చి మార్స్ గ్రహానికి తీసుకుని వెళ్ళుచున్నాయని  కొంతమంది నమ్ముతారు.

4) క్రతయుగములో వుండిన రావణాసురుడు పరిపాలించిన ఆనాటి బంగారు లంకానగరమే ఆతరువాత సముద్రములో మినిగిపోయింది.ఆనగరానికి కాపలాకాసే రాక్షసి లంఖిని ఇప్పటికీ ఆ మునిగివున్న లంకకు కాపలా కాస్తున్నదని,ఆప్రాంతానికి వచ్చిన నావలను,విమానాలను తన మాయతో మాయంచేస్తున్నదని కొంతమంది పండితులు చెప్పుచున్నారు. ఇప్పుడు మనము పిలిచే శ్రీలంక ఆనాటి లంకానగరము కాదు.చాలాకాలము అవ్వడము వలన అప్పటి రామేశ్వరము దగ్గర వున్న కొంత భూభాగము కదిలి కదిలి నేటి శ్రేలంకగా  పిలవబడుతున్నది.
ఏది ఏమయినా మన భూమి మీద వున్న గొప్ప రహస్యం ఈ బెర్ముడా ట్రయాంగిల్.

Telugu moral Stories 

తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం అంటే మీకు ఇష్టమా ? 
అయితే మీరు తప్పక చూడవలసిన వెబ్ సైటు ఇదిగో 

 • మోకాళ్ళ నొప్పులు మరియూ అన్ని రకాల కీల్లనొప్పులు తగ్గటానికి ఆయుర్వెదం మందు.

  అన్ని వయస్సులవారికి వచ్హే కీళ్ళనొప్పులకు ఆయుర్వేదమంలో వక మంచి మందు వున్నది.
  ''యోగిరాజ గుగ్గిళ్ళూ''వైద్య నాధ కంపెనీనీది.టప్పని సరిగా మొకాళ్ళనొప్పులు తగ్గుతాయి.

  మీకు ఒక గొప్ప విషయం చెప్పబొవుచున్నను.హైదరాబాదు నగరములోని కాచిగూడలొ ఒక ఆయుర్వేద వైద్యుడు వున్నారు.
  మనము ఎమియును చెప్పకుండానే ఆయన మన కుడి చెయ్యినాడి 5 సెకండ్స్ చూచి వెంటనే మన రోగాలన్నీ చెప్తారు.
  దానికి మందులు కూడా ఆయనే ఇస్తారు.ఫీజు దాదాపుగా 200 రూపాయలు .మందులకు కూడా 400 లొపే వుంటుంది.
  కాబట్టి మీబంధువుల్లొ ఎవరైనా చాలా రొజులుగా ఎమైనా జబ్బులతో బాధపడుతుంటే దయచేసి ఈయన సహాయము తీసుకొగలరు.
  వక్కసారి వెలితే మీకే ఆయన గొప్పటనమేమిటొ టెలుస్తుంది. వీరి పేరు  వివరములు -
  Ayurveda kalamandiram,
  # 3-4-375/376
  Behind Basanth Function Hall,
  Baghlingampally,
  Kachiguda 'x'Road
  Hyderabad-27
  ph-040-27565140

  http://www.ayurvedakalamandiram.com/

  How to recharge different phones top up cards.

        * AIRTEL---*120* number # call

  • AIRCEL---*124* number # call
  • BSNL---*123* number # call
  • DOCOMO---12526 follow voice response (or) *135*2* number # call
  • HUTCH---*140* number # call
  • IDEA---*124* number # call
  • RELIANCE---*367 follow voice response.
  • TATA---12526 follow voice response.

  Cell phone Customer care numbers

      AIRTEL ---121

        * AIRCE---121

        * BSNL------197198

        * DOCOMO—121

        * HUTCH/VODA PHONE---9885098850

        * IDEA-------9848012345

        * RELIANCE---*368

        * TATA-------12527


SelectionFile type iconFile nameDescriptionSizeRevisionTimeUser
Ċ
View Download
  98k v. 1 20 Jun 2012, 09:23 Viswanatha Kutumba Rao
ċ

Download
  1397k v. 3 31 Jul 2010, 05:25 Viswanatha Kutumba Rao
ċ

Download
  24k v. 1 10 Apr 2009, 12:25 Viswanatha Kutumba Rao
ċ

Download
  279k v. 1 10 Nov 2008, 00:45 Viswanatha Kutumba Rao
ċ

Download
  4685k v. 1 10 Feb 2012, 08:17 Viswanatha Kutumba Rao
Ċ
View Download
  884k v. 1 12 Jan 2011, 07:37 Viswanatha Kutumba Rao
ċ

Download
  578k v. 1 26 Jul 2008, 10:23 Viswanatha Kutumba Rao
ċ

Download
  321k v. 1 26 Jul 2008, 10:24 Viswanatha Kutumba Rao
ċ

Download
  705k v. 1 20 Jul 2010, 09:17 Viswanatha Kutumba Rao
Comments