Home‎ > ‎

Claud Bernard

క్లాడ్ బెర్నార్డ్ ఫ్రెంచ్ జీవ శాస్త్రజ్ఞుడు (Physiologist). 1813 లో జులై 12 న ఫ్రెంచ్ లోని సెయింట్ జులిఎన్ గ్రామం లో జన్మించారు . ఆయన 20 వ ఏట 1834 లో పరిస్ వెళ్లి జీవశాస్త్రం లో పరిశోధనలు చేశారు . 1845 లో ఫ్రాన్కిసే మరియే ను వివాహమాడి వచ్చిన కట్నం తో తన పరిశోధనలు కొనసాగించారు .ఈయనకు ఒక కుమార్తె .1847 మగెండీ మదికల్ కాలేజీ లో డిప్యూటి ప్రొఫెసర్ గా నియమించబడ్డారు . 1855 ప్రొఫెసర్ గా ఎదిగేరు . ఫెబ్రవరి -10 -1878 లో చనిపోయారు .
వైద్యశాస్త్రం లో శాస్త్రీయ పద్దతులను ప్రవేశపెట్టేరు . పంక్రేయాస్ గ్రంధి ధర్మాలను , లక్షనాలను శాస్త్రీయం గా వివరించారు . జీరణ ప్రక్రియను కులన్కాశం గా అధ్యనమ చేశారు . vasomotor nerves ఉనికిని కనిపెట్టి వాటి ధర్మాలు -- vaso dilator , vaso constrictor లను వివరించారు .  The constancy of the internal environment is the condition for a free and independent life" అనే గ్రంధాన్ని వ్రాసారు . An Introduction to the Study of Experimental Medicine (1865),ద్వారా వైద్య విధానాలు శాస్త్రీయ పద్దతులు అనే సిద్ధాంతాన్ని ప్రవేసపెట్టారు .
Comments