Krishna Kumar Munugoti


 

 

ప్రకృతి శోభతో పరవశించేను జగతి
ఆశయాల సాధనలో మీరు సాధించాలి పురోగతి

మీ జీవితమంతా వసంతమై,

సుందర సుమధుర క్రాంతి ప్రభలతో, 

కీర్తి కుసుమాలతో వేయి శుభములనొంది,

కోటి దేవతాశిస్సులాదరణలతో   

మీ జీవన పయనం సుగమనం కావాలని,

ప్రతి రోజు మీ సంతోషాలని రెట్టింపు చేసి,

మీ ఉత్సాహాన్ని   మరింత చేసి మీకు తొడ్పాటునివ్వాలని

ఆకాంక్షిస్తూ .....

 

-::-  శుభాకాంక్షలు -::-