శ్రీహయగ్రీవ పూజా విధానము

నిత్య ఆరాధనలో లక్ష్మీ అష్టోత్తరం తరువాత శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళి చేర్చి పూజ చేయండి.
 
ఓం లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమఃశ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః

001  ఓం హయగ్రీవాయ నమః
002  ఓం మహావిష్ణవే నమః
003  ఓం కేశవాయ నమః
004  ఓం మధుసూదనాయ నమః
005  ఓం గోవిందాయ నమః
006  ఓం పుండరీకాక్షాయ నమః
007  ఓం విష్ణవే నమః
008  ఓం విశ్వంభరాయ నమః
009  ఓం హరయే నమః
010  ఓం ఆదిత్యాయ నమః

011  ఓం సర్వవాగీశాయ నమః
012  ఓం సర్వాధారాయ నమః
013  ఓం సనాతనాయ నమః
014  ఓం నిరాధారాయ నమః
015  ఓం నిరాకారాయ నమః
016  ఓం నిరీశాయ నమః
017  ఓం నిరుపద్రవాయ నమః
018  ఓం నిరంజనాయ నమః
019  ఓం నిష్కలంకాయ నమః
020  ఓం నిత్యతృప్తాయ నమః

021  ఓం నిరామయాయ నమః
022  ఓం చిదానందమయాయ నమః
023  ఓం సాక్షిణే నమః
024  ఓం శరణ్యాయ నమః
025  ఓం సర్వదాయకాయ నమః
026  ఓం శ్రీమతే నమః
027  ఓం లోకత్రయాధీశాయ నమః
028  ఓం శివాయ నమః
029  ఓం సారస్వతప్రదాయ నమః
030  ఓం వేదోద్ధర్త్రే నమః

031  ఓం వేదనిధయే నమః
032  ఓం వేదవేద్యాయ నమః
033  ఓం ప్రభూత్తమాయ నమః
034  ఓం పూర్ణాయ నమః
035  ఓం పూరయిత్రే నమః
036  ఓం పుణ్యాయ నమః
037  ఓం పుణ్యకీర్తయే నమః
038  ఓం పరాత్పరాయ నమః
039  ఓం పరమాత్మనే నమః
040  ఓం పరంజ్యోతిషే నమః

041  ఓం పరేశాయ నమః
042  ఓం పరగాయ నమః
043  ఓం పరాయ నమః
044  ఓం సర్వవేదాత్మకాయ నమః
045  ఓం విదుషే నమః
046  ఓం వేదవేదాంతపరగాయ నమః
047  ఓం సకలోపనిష్ద్వేద్యాయ నమః
048  ఓం నిష్కలాయ నమః
049  ఓం సర్వశాస్త్రకృతే నమః
050  ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః

051  ఓం వరప్రదాయ నమః
052  ఓం పురాణాయ నమః
053  ఓం పురుషశ్రేష్ఠాయ నమః
054  ఓం శరణ్యాయ నమః
055  ఓం పరమేద్వరాయ నమః
056  ఓం శాంతాయ నమః
057  ఓం దాంతాయ నమః
058  ఓం జితక్రోధాయ నమః
059  ఓం జితామిత్రాయ నమః
060  ఓం జగన్మయాయ నమః

061  ఓం జన్మమృత్యుహరాయ నమః
062  ఓం జీవాయ నమః
063  ఓం జయదాయ నమః
064  ఓం జాడ్యనాశనాయ నమః
065  ఓం జనప్రియాయ నమః
066  ఓం జపస్తుత్యాయ నమః
067  ఓం జాపకప్రియకృతే నమః
068  ఓం ప్రభవే నమః
069  ఓం విమలాయ నమః
070  ఓం విశ్వరూపాయ నమః

071  ఓం విశ్వగోప్త్రే నమః
072  ఓం విధిస్తుతాయ నమః
073  ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః
074  ఓం శాంతిదాయ నమః
075  ఓం క్షాంతిపారగాయ నమః
076  ఓం శేయఃప్రదాయ నమః
077  ఓం శ్రుతిమయాయ నమః
078  ఓం శ్రేయసాంపతయే నమః
079  ఓం ఈశ్వరాయ నమః
080  ఓం అచ్యుతాయ నమః

081  ఓం అనంతరూపాయ నమః
082  ఓం ప్రాణదాయ నమః
083  ఓం పృథివీపతయే నమః
084  ఓం అవ్యక్తాయ నమః
085  ఓం వ్యక్తరూపాయ నమః
086  ఓం సర్వసాక్షిణే నమః
087  ఓం తమోహరాయ నమః
088  ఓం అజ్ఞాననాశకాయ నమః
089  ఓం జ్ఞానినే నమః
090  ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః

091  ఓం జ్ఞానదాయ నమః
092  ఓం వాక్పతయే నమః
093  ఓం యోగినే నమః
094  ఓం యోగీశాయ నమః
095  ఓం సర్వకామదాయ నమః
096  ఓం మహాయోగినే నమః
097  ఓం మహామౌనినే నమః
098  ఓం మౌనీశాయ నమః
099  ఓం శ్రేయసాంపతయే నమః
100  ఓం హంసాయ నమః

101  ఓం పరమహంసాయ నమః
102  ఓం విశ్వగోప్త్రే నమః
103  ఓం విరాజే నమః
104  ఓం స్వరాజే నమః
105  ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః
106  ఓం జటామండలసంయుతాయ నమః
107  ఓం ఆదిమధ్యాంతయహితాయ నమః
108  ఓం సర్వవాగీశవరేశ్వరాయ నమః

||ఇతి శ్రీహయగ్రీవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణ||