Site‎ > ‎Site Updates‎ > ‎

ఉపనిషత్తుల పరిచయం article added

posted 3 May 2016, 22:50 by Shashi-Kiran Rao S

ఉపనిషత్తులు ప్రతి వేదంలో కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ కలిపి ప్రధానంగా ఒక పది మరియూ మరొక నాలుగు ఉపనిషత్తులు మొత్తం పద్నాలుగు ఉపనిషత్తులని వేదాంతం అని చెప్పవచ్చు. ఇవన్నీ మన పూర్వ ఆచార్యులైన ఆదిశంకరాచార్య, రామానుజాచార్య మరియూ మద్వాచార్యులచే అంగీకరించబడినవి. అందుకే వారు అందించిన దర్శనాలను వేదాంత సిద్దాంతాలు అని చెబుతారు. 


Comments