Site‎ > ‎Site Updates‎ > ‎

'సత్' యొక్క విస్తరించిన రూపమే ఈ ప్రపంచం(2వ ఖండము - 1వ మంత్రము) article added

posted 9 Jun 2016, 23:18 by Shashi-Kiran Rao S


            ఈ చూసే ప్రపంచం లేని శూన్యం నుండి వచ్చేది కాదు అనేది వైదిక సిద్ధాంతం. మిరప గింజ వేస్తే మిరప చెట్టేకదా వస్తుంది, మరొక చెట్టు రావడం లేదు కదా! లేనివి ఏవో కొత్త తొత్తవి రావడం లేదు. ఉన్నవే వస్తున్నాయి. అంతటి పెద్ద వృక్షం కూడా గింజలొ ఇమిడి ఉంది కానీ కనిపించని దశలో ఉంటుంది. కనిపించని దాన్ని పూర్వ దశ అంటారు, కనిపించే దశని ఉత్తర దశ అంటారు. గింజలో అన్నీ ఉన్నాయి కానీ అవి కనిపించటం లేదు, ఇప్పుడవి వృక్షమై కనిపించే దశలోకి వచ్చాయి. కనుక గింజ చెట్టు వేరు కావు. గింజ కారణం, చెట్టు కార్యం. కార్య కారణాలు రెండూ వేరు కాదు కానీ రెంటి అవస్థ వేరు. ప్రపంచానికి కూడా అంతే. 
Read more @


Comments