Site‎ > ‎అనువాదము‎ > ‎

"తిరువెజు కూత్తిరుక్కై - పరిచయం" added

posted 4 Sep 2018, 23:51 by Shashi-Kiran Rao S
 ఇది ఒక అద్భుతమైన విలక్షణమైన అంకెల విశిష్టమైన ఏక పాశురమాల. అంకెల రూపముతో  భగవంతుడి వర్ణననుగుణ గణములను అవతార విశేషములను ఏకబిగిన ఎక్కడా ఆగకుండా తిరుమంగై ఆళ్వారు  అల్లుకుంటూ వచ్చారు. ఇది మామూలు పాశురము కాదు. ఇంచు మించు రెండు పేజీల ఏక పాశురము.
Comments