Site‎ > ‎అనువాదము‎ > ‎

"తిరువాయి మొళి పదవ పత్తు - పరిచయం" added

posted 22 Oct 2018, 00:00 by Shashi-Kiran Rao S   [ updated 22 Oct 2018, 00:01 ]

తిరువాయి మొళి పదవ పత్తులో నమ్మాళ్వారుడు   వైకుంఠమునకు తొందరగా వెళ్లవలెను  అని తలచి  మధ్యలో కలిగే అవరోధాలకు  భయపడిపోయి   కాళ మేఘము వంటి భగవంతుడే  తనకు సాయము చేయగలడని తలచి   స్వామిని పూజిస్తూ  ఆయన అనుసరించిన పూజా విధానమును మనకు పత్తులో  తెలిపారు.

Comments