Site‎ > ‎అనువాదము‎ > ‎

"తిరువాయి మొళి నాలుగవ పత్తు - పరిచయం" added

posted 10 Oct 2018, 23:11 by Shashi-Kiran Rao S
తిరువాయి మొళి నాలుగవ పత్తులో, ఆ భగవంతుడిని కాకుండా ఈ ప్రపంచములోని భోగభాగ్యములను  ఐశ్వర్యములను మాత్రమే  కోరుకుంటున్న  మానవులకు  వాటి యొక్క మంచి చెడులను తెలుపుతూ  ఆ భగవంతుడి యొక్క మంగళ కరమైన గుణములను కూడా   ఇందులో వివరించారు. శాశ్వతము కాని విషయముల గురించి కాకుండా  శాశ్వతమైన ఆ భగవంతుడి గురించి ఆలోచించమని ఇందులో మనకు తెలుపుతున్నారు.  

Comments