Site‎ > ‎అనువాదము‎ > ‎

"తిరువాయి మొళి ఏడవ పత్తు - పరిచయం" added

posted 15 Oct 2018, 23:20 by Shashi-Kiran Rao S
        తిరువాయి మొళి ఏడవ పత్తులో ఆ పరమపద వైకుంఠమునకు వినిపించేటట్లుగా  ఆ నమ్మాళ్వారు  తన బాధను గొంతెత్తి గట్టిగా  అరచి  చెప్పినా కూడా  ఆ భగవంతుడు కనికరించక పోయేసరికి  ఆ వే0కటాచలపతి అయిన శ్రీవే0కటేశ్వరస్వామి వారి దివ్య పాదములందు  శ్రీ మహాలక్ష్మిని  పురుషాకారముగా చేసుకొని  అనగా   భక్తులు చేసే పాపములను చూసి  ఆ స్వామివారికి కోపము వచ్చి ఆవేశపడకుండా  ఆ స్వామిని శాంతపరస్తూ  ఆయన దగ్గర పురుషాకారముగా ఆ లక్ష్మీదేవి వుంటుందని  తలచి  లక్ష్మీదేవితో కలిసి వున్న స్వామికి  శరణాగతిని చేస్తూ సేవించారు.


Comments