Site‎ > ‎అనువాదము‎ > ‎

"తిరువాయి మొళి ఐదవ పత్తు - పరిచయం" added

posted 12 Oct 2018, 00:45 by Shashi-Kiran Rao S
తిరువాయి మొళి ఐదవ పత్తులో మన మనస్సులో  శాశ్వతమైన ఆశ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని చెబుతున్నారు. నమ్మాళ్వారు  స్వామి వారి భక్తులతో నిండిపోతున్న ఈ లోకము యొక్క వైభోగాన్ని  మరియు  భగవద్గీతా సారాన్ని  చాలా గొప్పగా వివరించారు. 

Comments