Site‎ > ‎అనువాదము‎ > ‎

"శిరియ తిరుమడల్ - పరిచయం" added

posted 9 Sep 2018, 22:30 by Shashi-Kiran Rao S

  తిరుమంగై ఆళ్వారు రచించిన ఆరు ప్రబంధములలో ఒకటి అయిన ఈ శిరియ తిరుమడల్ కూడా అతి తేలికగా చదవగలిగే చాలా చిన్న చిన్న పాశురములను కలిగి వున్నది.

                    పురుషార్థములో చివరిదిధర్మాధర్మముల విచక్షణతో కూడుకొని వున్న మోక్షము గురించి చాలా సులభముగా అందరము అర్థం చేసుకునే విధముగా  ఇందులో రచించారు.



Comments