Site‎ > ‎అనువాదము‎ > ‎

"నాన్ముక తిరువందాది - పరిచయం" added

posted 28 Aug 2018, 00:32 by Shashi-Kiran Rao S

            ఈ  సృష్టికి ఆది  అంతము అయి వున్న ఆ శ్రీమన్నారాయణుడి కడుపులోనే వేద వేదాంత పురాణ ఇతిహాసములు అన్నీ నిలిచి వున్నాయి అని చెబుతూ,  మోక్షప్రదాత దేవతలకు మానవులకు వరసంపన్నుడైన ఆ శ్రీమన్నారాయణుడి దివ్య పాద పద్మములను వదలకుండా ఆశ్రయించిన వారి వద్దకు మృత్యువు కూడా చేరలేదని చెబుతూ తిరుమళిశై ఆళ్వారు 96 పాశురముల నాన్ముక తిరువందాదిని రచించారు.




Comments