Site‎ > ‎అనువాదము‎ > ‎

"మూన్రాన్ తిరువందాది - పరిచయం" added

posted 27 Aug 2018, 00:15 by Shashi-Kiran Rao S

                  మునిత్రయములోని మూడవవారైన పేయాళ్వారు మనలో ఆవరించి వున్న  బయటి ప్రపంచపు చీకటినిమన మనస్సులో నిండిపోయి వున్న  అజ్ఞానము అనే లోపలి చీకటిని మనము పోగొట్టుకున్నప్పుడు,  మన మధ్యలో తిరుగుతున్న ఆ భగవంతుడిని మన ఎదురుగా మన కళ్ల ముందే పెట్టుకొని పూజించగలమని చెబుతూ ఈ మూన్రాన్ తిరువందాది 100 పాశురములను రచించారు.

Comments