Site‎ > ‎అనువాదము‎ > ‎

"ముదల్ తిరువందాది- పరిచయం" added

posted 22 Aug 2018, 00:04 by Shashi-Kiran Rao S

 


ద్రవిడములో మునిత్రయముగా పేరు పొందిన వారిలో మొదటివారైన పొయిగై ఆళ్వారు 100 పాశురముల ముదల్ తిరువందాదిని రచించెను.

                  భగవంతుడు లేడు  అనే నాస్తిక వాదము మరియు రక రకాల అభిప్రాయాలతో దేవుడిపై స్పష్టత లేని సమయములో  భగవంతుడి గురించిభక్తి గురించిఈ సృష్టిలో ఆ భగవంతుడు చేస్తున్న పనుల గురించి మొట్ట మొదటిసారిగా ఈ పొయిగై ఆళ్వారులే వివరముగా చెబుతూ  ముదల్ తిరువందాదిని రచించారు.

Comments