Site‎ > ‎అనువాదము‎ > ‎

"ఇరండాన్ తిరువందాది- పరిచయం" added

posted 23 Aug 2018, 00:40 by Shashi-Kiran Rao S

              మునిత్రయములో రెండవవారైన పూదత్తాళ్వారు రచించిన ఇరండాన్ తిరువందాదిలో 100 పాశురములు కలవు.

                      భగవంతుడు లేడు అనే నాస్తిక వాదము మరియు రక రకాల అభిప్రాయాలతో దేవుడిపై స్పష్టత లేని సమయములో  మొదటి ఆళ్వారు అయిన ఆ  పొయిగై ఆళ్వారు తెలిపిన భావాన్నే ఈ పూదత్తాళ్వారు కూడా  తెలుపుతూఆ భగవంతుడి గురించిఆ భగవంతుడిపై వుండవలసిన భక్తి భావాన్ని గురించిఈ సృష్టిలో ఆ భగవంతుడు చేస్తున్న పనుల గురించి ఇంకా స్పష్టతను ఇస్తూ  ఇరండాన్ తిరువందాదిని రచించారు.   



Comments