Site‎ > ‎అనువాదము‎ > ‎

"అమలనాది పిరాన్ - పరిచయం" added

posted 9 Aug 2018, 23:52 by Shashi-Kiran Rao S

               

Image result for sri ranganatha

     తిరుప్పాణాళ్వారుల ఏకైక రచన 10 పాశురముల  అమలనాదిపిరాన్. ఇందులో  శ్రీరంగము లో ఉన్న దేవాలయములోని   శ్రీరంగనాథుడి విగ్రహ రూపము యొక్క అణువణువును అద్భుతముగా వర్ణించారు.  

Comments