శ్రీ విష్ణు సహస్రనామాలు

శ్రీమతే నారాయణాయ నమః                                                                                                               శ్రీమతే రామానుజాయ నమః 

 
"దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం" ఈ జగత్తు అంతా పరమాత్మ ఆధీనంలో ఉంటే ఆ పరమాత్మ మంత్రానికి ఆధీనంలో ఉంటాడు. మనకు లోకంలో కనిపించే అన్ని మంత్రాల్లో పరమాత్మ నామం కనిపిస్తుంది. నామం అనగా వంచేది అని అర్థం. అలా పరమాత్మను తెలుపే ఎన్నో నామాల్లో, కొన్ని నామాలను మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం !
 
 
 
 
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న రామానుజ జీయర్ స్వామి ప్రవచనం