శ్రీనివాస తిరునక్షత్రం - దసరా


 
కన్యా శ్రవణ సంజాతం శేషాచల నివాసినం
సర్వేశాం ప్రథమాచార్యం శ్రీనివాస మహంభజే
 
శ్రవణే దివ్య నక్షత్రే కృతావ తరణం విభుం
విష్ణుమాది గురుం లక్ష్మ్యాః మంత్ర రత్నప్రదంభజే
 
శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః