శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తిరునక్షత్రం


శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జీయరు స్వామి తనియన్లు

కాశ్యపాన్వయ సంజాతం కళ్యాణగుణ సాగరం |

కాక్షితార్థప్రదం వందే కృష్ణమార్యం గురుత్తమం ||       

వేదాంత ద్వయ తత్వజ్ఞం మంత్ర మంత్రార్థదం గురుం |

శ్రీమన్నారాయణాచార్య రామానుజ యతిం భజే ||

ఉత్తరాభాద్ర నక్షత్రే శ్రావణే సౌమ్యవత్సరే |

ఆవిరాసీత్ గురు శ్శ్రీమన్నారాయణ యతీశ్వరః ||