నరనారాయణ జయంతి - శ్రీబదరీనారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం


ఈ రోజు నరనారాయణ జయంతి. మానవుని నేత్రాలు కోరుకొనే అందాన్ని చూపిస్తూ, మానవుడికి వావల్సిన తత్వాన్ని అందంలో ఇమిడ్చి ఇచ్చిన ప్రాంతం బదరికాశ్రమం.  అక్కడ భగవంతుడు సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వచ్చే హస్తా నక్షత్రం రోజున నరనారాయణుల అవతారం జరిగింది.

 
 
 
 
నారాయణుని అవతార శ్లోకం
 
కర్కటే హస్త నక్షత్రే బదరీనిలయోద్భవం |
అష్టాక్షర ప్రజాకారం నారాయణన్ అహంభజే ||