శ్రీమతే నారాయణాయ నమః                                                                                                                      శ్రీమతే రామానుజాయ నమః

మన దేశ సంస్కృతి ఋషీ సంస్కృతి. మన బాగు కోరి ఏర్పాటుచేసారు. మన శాస్త్రాలు మనకు విజ్ఞానాన్ని ఇచ్చేవి అనేది మనం గుర్తించగలగాలి. ఇవన్నీ మరి ఎందుకు ఏర్పరిచారు, వాటిలో అర్థం ఏంటి తెలిసుకుందాం!!