శ్రీమతే నారాయణాయ నమః                                                                                                                           శ్రీమతే రామానుజాయ నమః

శ్రీరంగ మంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్ |
శ్రీహస్తిశైల శిఖరోజ్జ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపమ్ ||


దివ్య దేశ యాత్ర

అంతటా ఉండే నారాయణ తత్వాన్ని కంటితో చూడలేం. మనలో ఉన్న అంతర్యామిని తెలుసుకోలేం. ఇక పరమపదానికి, పాలకడలికి వెళ్ళలేం. అవతారాలు గా వచ్చిన స్వామిని ఇప్పుడు చూడలేం. ఇక మనం భగవంతున్ని సేవించుకోవాలంటే విగ్రహమే మార్గం. అయితే మన ఇంట్లో ఉన్న విగ్రహమైనా అంతే శక్తి కలదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆలయాలు మనకు స్పూర్తినిచ్చేవిగా ఉంటాయి. ఆళ్వారులు కీర్తించిన వివిద దివ్య దేశాలను తెలుసుకుందాం.

 
 
 దివ్య దేశం    

 

 

శ్రీరంగం

 

ఈ లోకంలో అవతరించిన మొదటి విగ్రహం శ్రీరంగనాథుడు.....

బ్రహ్మలోకం నుండి ఉభయ కావేరీ వరకు - శ్రీరంగనాథుడు

శ్రీనివాసుడితో శ్రీరంగనాథుడి సాన్నిహిత్యం

శ్రీరంగ మహత్యం

 

 

శ్రీవిల్లిపుత్తూర్

 

 

కొదై పిఱందవూర్ గోవిందన్ వారుమూర్ - గోదాదేవి ఎక్కడో గోవిందుడు అక్కడ....

వటపత్రశాయి మందిరం 

 

 

తిరుమల

 

 

 

 

 

 

 

 

తిరుపతి

 

కలియుగ దైవం వేంకటేశుడు....

లోక రక్షణకై భగవంతుడు ఎంచుకున్న స్థానం "వేంకటాచలం" 

అదిగో కొండలపై వేంచేసి ఉన్నాడు 'శ్రీనివాసుడు'

కొండ సంబంధం వల్లే ఆయన 'వేంకటేశుడు'

శ్రీనివాస అవతారం - పద్మావతితో కళ్యాణం

క్షేత్ర ద్రష్ట రామానుజాచార్యుల ద్వారా వేంకటేశ్వరునిగా లోకానికి ప్రకటన

 
 
 
 

తిరుపతి
 

 

తిరుమాలిరున్జోలై

దక్షిణ తిరుపతి ........

అళగర్ సుందర భాహు స్వామి దేవాలయం

 

 

అహోబిలం

 నరసింహస్వామి అవతరించిన స్థానం...

నరసింహస్వామి దేవాలయం, అహోబిలం

 

 

 

 

బదరీనాథ్ 

బదరికాశ్రమం

 

అష్టాక్షరీ మంత్రం అవతరించిన స్థానం... 

బదరికాశ్రమం

 

 

తిరుకొట్టియూర్

 

దక్షిణ బదరి......  లోకానికి  మంత్రార్థం వెలువడిన స్థానం....

సౌమ్య నారాయణ దేవాలయం 

 

 

తిరుక్కోవలూర్

 

దివ్య ప్రబంధాల ఆరంభం ఇక్కడి నుండే......  
 

 

 

ఆళ్వార్ తిరునగరి

 

గురు పరంపర, దివ్య ప్రబంధాలు తిరిగి పొందిన స్థానం...   

 

ఆదిపిరాన్ దేవాలయం, తిరుక్కురుంగూర్

 
under progress