దివ్యసూరి చరితం

శ్రీమతే నారాయణాయ నమః                                                                                                                      శ్రీమతే రామానుజాయ నమః


 
5.  జ్ఞానుల ప్రార్థన విని భగవంతుడు ఆయా ప్రదేశాల్లో నిలుస్తాడు
 

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
 
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
 
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్
 
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం