భజ యతిరాజమ్

శ్రీమతే నారాయణాయ నమః                                                                                                              శ్రీమతే రామానుజాయ నమః

పారాయణ: భజ యతిరాజమ్ స్తోత్రం
"భగవద్రామానుజాచార్య ఈ జ్ఞాన మార్గాన్ని భలోపేతం చేసి, అది అక్కడికే ఆగిపోకుండా ఆచరణగా వచ్చేట్టు తీర్చిదిద్ది ఒక పరంపరలో వచ్చేట్టు చేసారు. రామానుజాచార్య స్వామి నిరంతర సాధకులు, అందుకే యతి అంటాం. యతే కాదు యతులనే నియమించగల వారు కనుక వారిని యతిపతి, యతీశ్వర, యతిరాజ అని అంటాం. మనం అట్లాంటి వారి మార్గనిర్దేశంలో ఉంటే చాలు తరిస్తాం"