శ్రీమతే నారాయణాయ నమః                                                                                                                         శ్రీమతే రామానుజాయ నమః
 
భగవంతుని లీలలు
 
దివ్య  నారాయణ తత్వం మనలని కాపాడటానికి ఎన్నో సార్లు మన వద్దకి వచ్చి ఆయన కళ్యాణగుణ సంపదను లోకానికి తెలియజేసాడు.  శ్రీకృష్ణ భగవానునిగా వచ్చినప్పుడు ఆయన చేసిన లీలలు ఇన్నీ అన్నీ కాదు. ఆయన లీలలను దర్శించిన ఎందరో మహనీయులు ఉన్మస్తక స్థితిలోకి వెళ్ళి తరించారు. ఇవన్నీ ఆయన మనం తరించి బాగుపడటానికి చేసాడు. ఆయన లీలలను ఒక్కోటి తెలుసుకొని మనం తరించిపోదాం.
 
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామి వారి ప్రవచనం