Home

Kunda Chowdaiah
Welcome to My Page

Kunda Chowdaiah

S/O K Venkata Ramana

6/72, Veparala (V) ,Mylavaram (M)

KADAPA (Dt) AP-516431

E-Mail: kchowdaiah(at)gmail(dot)com, chowdaiah(at)protonmail(dot)com




Research area    : Abstract Harmonic Analysis(Amenability, Spectral synthesis problems)




EDUCATION


Degree and Year

Major

University

B.Sc. 2006

Mathematics

S V University

M.Sc. 2008

Mathematics

Pondicherry university

M.Phil 2009

Mathematics

Pondicherry University





Web page           :https://sites.google.com/site/chowdaiahk/


      " Like the Crest of the Peacock Like the Gem on the head of a Snake So is Mathematics at the head of All Knowledge "


About Me :

 Friendly nature, optimistic person!!! like those who are  loyal and trustworthy!!!! respect the values of others....................


 

 తెలుగుతనాన్ని బాగా ఇష్టపడతాను.ఏదో ఒకటి చదవుతూ వుండడం,ప్రపంచాన్ని గమనించడం,మాట్లాడడం కంటే మాటలు వినడం, 

వీలైనంతవరకు మౌనంగా వుండడం  నాకిష్టం.రోజులో కొంత సమయం ఒంటరిగా నాతో నేను,నా జ్ఞాపకాలతో నేను గడపడాన్ని బాగా 

ఇష్టపడతాను.

     నిన్నటి నుండి నేర్చుకుంటూ, రేపటి నాకలల సాకారానికై నేటిని  మలచుకుంటూ,నిన్న రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను. 

విశ్వప్రేమే లక్ష్యంగా... జాగృతి , చైతన్యం ఆయుధాలుగా..... మంచిని పెంచి , కుళ్ళును త్రుంచి నవతరానికి ధీమా ఇవ్వాలని అనుక్షణం 

ఆరాటపడుతున్న అనంతజీవన  సాగరంలోని ఓ చిన్న నీటి బొట్టుని. కళలని ప్రేమించే కళని... ప్రతిక్షణం  జ్వలిస్తూ వెలుగునిచ్చే 

సూర్యునికావాలని పరితపించే ...చౌడయ్యని.