జూన్ :
1. చల్దులారగించుట
మనఇతిహాసం-రామాయణం
చదువు-ఆనందించు – స్నేహసంపద
జులై :
2.పొడుపు కథలు
చదవండి-తెలుసుకోండి – పొడుపుపద్యాలు
1.హంస ఎవరిది?(SUPPLY)
FA-I REVISION(FA -1 Portion L-1,2 supply-L-1)
ఆగష్టు:
3.ప్రపంచ పదులు
చదవండి-తెలుసుకోండి – హెలెన్ కెల్లర్
2.సమయస్పూర్తి (SUPPLY)
సెప్టెంబర్:
4.భాగ్యోదయం
చదవండి-తెలుసుకోండి –స్ఫూర్తిప్రదాత పీవీ.నరసింహారావు
3.ఊరు - అడవి (SUPPLY)
FA-II REVISION ( FA -2 Portion L- 3,4 Supply L-2) SA-I REVISION ( SA -1 Portion L- 1,2,3,4 Supply L- 1,2,)
అక్టోబర్ :
4.రిక్షావాలా (supply)
నవంబర్
5.నీతి పరిమళాలు
చదవండి-తెలుసుకోండి –స్ఫూర్తిప్రదాత అరిగే రామస్వామి
6.తెలుగు మహిళ
చదవండి-తెలుసుకోండి –స్ఫూర్తిప్రదాత అప్పుల మల్సూర్
5.బకాసురుడి విందు (supply)
FA-III REVISION ( FA -3 Portion L-5,6 Supply L-3,4)
డిశంబర్ :
7.శ్రమజీవి
8.హస్తకళా నైపుణ్యం
FA-IV REVISION(FA-4 Portion L-7,8 Supply. L-4,5)
SA-II REVISION(SA-2 Portion L 1-8,sup:L-1-5)
FA -1 PROJECT : ప్రాజెక్టు పని : స్తీల అభివృద్ధికి కృషిచేసిన సంఘసంస్కర్తలు వివరాలు
FA - 1 REFLECTION: పుస్తక సమీక్ష : అడవి పక్షులు (నీతి కథ)
FA -2 PROJECT : ప్రాజెక్టు పని : పద్యరత్నాలు :
FA -2 REFLECTION : పుస్తక సమీక్ష : అనుభూతి కథ
FA -3 PROJECT : ప్రాజెక్టు పని : త్యాగయ్య,అన్నమయ్య కీర్తనలు
FA -3 REFLECTION : పుస్తక సమీక్ష : రంతిదేవుడు కథ
FA -4 PROJECT : ప్రాజెక్టు పని : కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు,నష్టపెట్టబోకు నాన్న పనులువంటి పద్యాలు
FA -4 REFLECTION : పుస్తక సమీక్ష : ఆవు,పులి నీతికత