తెలుగుపరిశోధన వెబ్ సైట్ అధ్వర్యంలో తెలుగుపరిశోధకుల వివరాలు పొందుపరచాలని సంకల్పించాము. ఆ వివరాలు ఈ క్రింది నమూనాలో నింపి చేరిస్తే భావిపరిశోధకులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పుటలోని విషయాలను వెతుకదలచిన వారు Ctrl+f నొక్కండి. మీ విహారిణి క్రింది భాగంలో ఒక వెతికే డబ్బా(Search Box) కనపడుతుంది. అందులో మీరు తెలుగులో టైప్ చేసిన విషయాన్ని పుటలో ఎక్కడ ఉందో పట్టిస్తుంది.

ఈ పుటను అవకాశాన్ని పట్టి వివరాలు చేరుస్తూనే పోతున్నాము. నిత్యానందరావుగారి పుస్తకం, సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి పుస్తకం, ఆం.ప్ర.సాహిత్య అకాడెమి వారి తెలుగులో పరిశోధన పుస్తకాల్లోని వివరాలను క్రమంగా అందిస్తున్నాము. వాటిలోకి ఎక్కని పరిశోధనల వివరాలు ఎన్నో ఉన్నాయి
. తమ పరిశోధనల వివరాలు ఇక్కడ ప్రచురించాలని అనుకునేవారు పరిశోధకుల వివరాలు  (దానిపై నొక్కండి) వద్ద  వివరాలు పంపిస్తే ఇందులో ప్రకటిస్తాము.

Showing 156 items
పరిశోధనా శీర్షికపరిశోధకులుపర్యవేక్షకులువిశ్వవిద్యాలయం సం.రం.పట్టాముద్రితం?అంతర్జాలంలో
Sort 
 
Sort 
 
Sort 
 
Sort 
 
Sort 
 
Sort 
 
Sort 
 
Sort 
 
పరిశోధనా శీర్షికపరిశోధకులుపర్యవేక్షకులువిశ్వవిద్యాలయం సం.రం.పట్టాముద్రితం?అంతర్జాలంలో
నన్నయ వ్యాసుల ఆదిపర్వం - తులనాత్మక పరిశీలన హనుమయ్య బి.నరసింహా చార్యులు ఉస్మానియా M.Phil -----------  
తిక్కన ఉద్యోగపర్వ పరామర్శ జి. సూర్య నారాయణ పింగళి లక్ష్మీకాంతం ఆంధ్రా 1936 M.A. Honors -----------  
ప్రాఙ్నన్నయ యుగం - నన్నయ భారతం దివాకర్ల వేంకటావధాని ఖండవల్లి లక్ష్మీ రంజనం ఉస్మానియా 1957 Ph.D ముద్రితం  
తిక్కన కావ్య శిల్పం - తత్వ దర్శనం కేతవరపు రామకోటి శాస్త్రి బిరుదరాజు రామరాజు ఉస్మానియా 1960 Ph.D ముద్రితం  
తిక్కన భారత దర్శనము యన్. రామకిష్ణమాచార్యులు కే. సుబ్బరామప్ప మైసూరు 1963 Ph.D ముద్రితం  
A Study Of Telugu Compounds (Tikkana) జాస్తి సూర్య నారాయణ  భద్రిరాజు కృష్ణమూర్తి, బి.లక్ష్మీనారాయణ రావు శ్రీ వేంకటేశ్వర 1964 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహా భారతం - ఛందః శిల్పం  పాటిబండ మాధవ శర్మ దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా 1964 Ph.D ముద్రితం  
నన్నయ ప్రయోగాలు -వర్ణనాత్మక విశ్లేషణ (ఆంగ్లంలో) కే. నాగభూషణ రావు భద్రిరాజు కృష్ణమూర్తి, కోరాడ మహా దేవ శాస్త్రి శ్రీ వేంకటేశ్వర 1965 Ph.D -----------  
కవిత్రయం - నాచన సోమనల కావ్యానుశీలన మాది రాజు రంగా రావు పల్ల దుర్గయ్య ఉస్మానియా 1966 Ph.D -----------  
ఎఱ్ఱా ప్రగడ కృతులు విమర్శనాత్మక పరిశీలన వి.రామచంద్ర పింగళి లక్ష్మీకాంతం శ్రీ వేంకటేశ్వర 1966 Ph.D ముద్రితం  
ఉత్తర రామాయణం విమర్శ - తిక్కన కాచ విఠలుడు పాపరాజుల తులనాత్మక పరిశీలన ఎమ్.పాందురంగారావు కె.వి.ఆర్.నరసింహం ఆంధ్రా 1968 Ph.D ముద్రితం  
ఎఱ్ఱా ప్రగడ - అతని కృతులు వి.విశ్వనాథ శాస్త్రి కే. సుబ్బరామప్ప మైసూరు 1969 Ph.D ముద్రితం  
మహా భారతం మానవ స్వభావ చిత్రణ ఏ. వేంకట సుబ్బయ్య దివాకర్ల వేంకటావధాని ఉస్మానియా 1971 Ph.D ముద్రితం  
వ్యాస భారతం - నన్నయ పరిష్కారం జే.మృత్యుంజయ రావు యెస్వీ. జోగారావు ఆంధ్రా 1974 Ph.D ముద్రితం  
నన్నయ అక్షర రమ్యత వి.వి.యల్.నరసింహా రావు జి.యన్.రెడ్డి శ్రీ వేంకటేశ్వర 1974 Ph.D   
మహాభారతం-ఉపాఖ్యాన తత్వం పి. వేంకట రాజు పి.వి.ఆర్.నరసింహం ఆంధ్రా 1975 Ph.D ముద్రితం  
నన్నయ భారతంలో ఉపాఖ్యానాలు యన్. నిర్మలా దేవి అమరేశం రాజేశ్వర శర్మ ఉస్మానియా 1975 M.Phil   
మహా భారతం -ధ్వని దర్శనం శలాక రఘునాథ శర్మ కోరాడ మహాదేవ శాస్త్రి శ్రీ కృష్ణ దేవరాయ 1975 Ph.D ముద్రితం  
నన్నయ భారతం - సంస్కృత ప్రయోగాలు జి. దామోదర నాయుడు జి.యన్. రెడ్డి శ్రీ వేంకటేశ్వర 1977 M.Phil -----------  
సభాపర్వం - పరిశీలన వసంత లక్ష్మీ గంధం అపారావు మద్రాసు 1977 M.Phil   
తిక్కన ఉద్యోగ పర్వం - పరిశీలన యన్.యస్. జయశ్రీ గంధం అప్పా రావు మద్రాసు 1977 M.Phil -----------  
విరాటపర్వం - ఒకపరిశీలన యం. గిరిజ గంధం అప్పారావు మద్రాసు 1978 M.Phil -----------  
మహా భారతం ప్రముఖ స్త్రీ పాత్ర చిత్రణ జే. వేంకట రమణప్ప శలాక రఘునాథ శర్మ శ్రీ కృష్ణ దేవరాయ 1978 Ph.D ముద్రితం  
తిక్కన భారతం - రసపోషణ ఏ. కమలా దేవి సి. సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రా 1978 Ph.D ముద్రితం  
తిక్కన కుమార వ్యాసుల విరాట పర్వాలు ఏ.సౌజన్య కుమారి ట్.వి.సుబ్బారావు బెంగుళూరు 1978 M.Phil -----------  
తిక్కన చేసిన మార్పులు - ఔచిత్యపు తీర్పులు సుమతీ నరేంద్ర జి.వి.సుబ్రహ్మణ్యం ఉస్మానియా 1978 Ph.D ముద్రితం  
నన్నయ భారతంలో ఉపమ బి. రుక్మిణి సి. నారాయణ రెడ్డి ఉస్మానియా 1978 Ph.D ముద్రితం  
భీష్మ పర్వం - పరిశీలన హెచ్. జి. హరి గంధం అప్పారావు మద్రాసు 1978 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతం - అలంకార సమీక్ష యస్. లక్ష్మీ నర సింహ రావు శలాక రఘునాథ శర్మ శ్రీ కృష్ణ దేవరాయ 1978 Ph.D ముద్రితం  
ద్రోణ పర్వం - పరిశీలన ఏ. మురళీధర రావు గంధం అప్పా రావు మద్రాసు 1978 M.Phil -----------  
నన్నయ భారతంలో ఉపదేశాంశం యం.సావిత్రి వి. సీతా కల్యాణి ఉస్మానియా 1978 M.Phil   
తిక్కన ఉద్యోగపర్వం రాజనీతి సి.లలిత కుమారి వి.సీతా కళ్యాణి ఉస్మానియా 1979 M.Phil -----------  
మహా భారతం-పేరుందార్,పంప,నన్నయల తులనాత్మక పరిశీలన (ఆంగ్లంలో) కే.వేంకటేశాచార్య హీరేమఠ మైసూరు 1979 Ph.D ముద్రితం  
నన్నయ నన్నె చోడుల దేశి పద జాలము తులనాత్మక పరిశీలన ఏ.శ్రీదేవమ్మ జి.యన్.రెడ్డి శ్రీ వేంకటేశ్వర 1979 M.Phil -----------  
కవిత్రయ శ్రీకృష్ణ దర్శనం వై.బి.సాయి కృష్ణ చంద్ర ఎల్.బి.శంకర రావు మద్రాసు 1979 Ph.D ముద్రితం  
మహాభారతం - విజ్ఞాన సర్వస్వం యం. చంద్రశేఖర శర్మ బిరుదరాజు రామరాజు ఉస్మానియా 1979 Ph.D ముద్రితం  
కర్ణ పర్వం - పరిశీలన జి. సుగుణ గంధం అప్పారావు మద్రాసు 1979 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతంలో ప్రకృతి వర్ణనలు యం.రంగాచార్యులు కే. గోపాల కృష్ణా రావు ఉస్మానియా 1979 M.Phil ముద్రితం  
విరాట పర్వం - ద్రౌపది పాత్ర చిత్రణ కే.ఎస్.ఇందిరా దేవి జి.వి.సుబ్రహ్మణ్యం ఉస్మానియా 1980 M.Phil -----------  
తిక్కన నామ రూప విజ్ఞానము యం. సీత కోరాడ మహా దేవ శాస్త్రి శ్రీ వేంకటేశ్వర 1980 Ph.D ముద్రితం  
మహా భారతంలో కరుణరసం జి. హరిహరనాథ్ బిరుదరాజు రామరాజు ఉస్మానియా 1980 Ph.D ముద్రితం  
అరణ్య పర్వం పరిశీలన వి.శేష గిరి రావు గంధం అప్పారావు మద్రాసు 1980 M.Phil   
ఆంధ్ర భారతం - ఔపదేశిక ప్రతిపత్తి యన్. గోపాల కృష్ణమూర్తి యస్వీ జోగారావు ఆంధ్రా 1980 Ph.D ముద్రితం  
తిక్కన కుమార వ్యాసుల ఉద్యోగ పర్వం  బి.వి.సత్యనారాయణమూర్తి సి.తిరుపతి రావు బెంగుళూరు 1980 M.Phil -----------  
పంప నన్నయ భారతముల తలనాత్మక పరిశీలన బి. రత్నావళి ప్రభు శంకర్ బెనారస్ 1980 Ph.D -----------  
అభిమన్యు బాల చంద్రుల తులనాత్మక పరిశీలన సి.హెచ్.డి.రామ చంద్ర రావు గంధం అప్పా రావు మద్రాసు 1980 M.Phil -----------  
ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ ప్రాముఖ్యం వి.వి.యన్.శర్మ యం.కులశేఖర రావు ఉస్మానియా 1980 M.Phil -----------  
నన్నయ ప్రకృతి వర్ణనల పరిశీలన వి.వి.శోభా సుందరి టి. నిర్మల నాగార్జున 1981 M.Phil   
ఉద్యోగ పర్వం - వాక్య లయ పి.యల్.యన్. ప్రసాద్ ముకురాల రామి రెడ్డి ఉస్మానియా 1981 M.Phil -----------  
కవిత్రయ దుర్యోధనుడు యం. సత్యవతి యస్. అక్కి రెడ్డి మద్రాసు 1981 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతం - కుంతీ మాతృత్వం ఏ. విజయ లక్ష్మీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రా 1981 M.Phil -----------  
సంస్కృతాంధ్ర భారత భాగవతములు - సదృశాంశ వివేచనం పి.వేణు గోపాల రావు యస్.వి.జోగా రావు ఆంధ్రా 1981 Ph.D ముద్రితం  
తెలుగు భారతంలో ఉపమ వి.తిరుపతయ్య టి.నిర్మల నాగర్జున 1981 M.Phil -----------  
వ్యాస దర్శనం - తిక్కన సమదర్శనం యం.కృష్ణ వాణి సి.సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రా 1981 Ph.D ముద్రితం  
ఆశ్రమవాస పర్వం - అధ్యయనం జి. యస్. ప్రసాద రావు గంధం అప్పా రావు మద్రాసు 1982 M.Phil ముద్రితం  
నన్నయ అలంకారశిల్పం ఏ. వేంకట రామి రెడ్డి జి.వి. సుబ్రహ్మణ్యం హైదరాబాదు ౧౯౮౨ M.Phil -----------  
విరాట పర్వం - నాటకీయ శిల్పం జి. మంగమ్మ టి.కోటేశ్వర రావు శ్రీ కృశ్ణదేవరాయ 1982 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహాభారతంలో ద్రౌపది పాత్ర కే.యెస్.ఇందిరా దేవి నాయని కృష్ణ కుమారి ఉస్మానియా 1982 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహా భారతంలో రసపోషణ ఎల్లూరి శివా రెడ్డి సి. నారాయణ రెడ్డి ఉస్మానియా 1982 Ph.D ముద్రితం  
కవిత్రయ భారతంలో శ్రీకృష్ణ పాత్ర సి.హెచ్. బసవయ్య తూమాటి దొణప్ప నాగర్జున 1983 Ph.D ముద్రితం  
ఎఱ్ఱ్న అరణ్యపర్వ శేషం - నామ విజ్ఞానం హెచ్. ఆనందిత సి.మనోజ మద్రాసు 1983 M.Phil -----------  
ఎఱ్ఱన హరివంశం - తులనాత్మక పరిశీలన ఎస్. గోదావరీ బాయి శలాక రఘునాథ శర్మ శ్రీ కృష్ణ దేవరాయ 1983 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహా భారతం - ధర్మ స్వరూపం ఈ. ఇందిరా రాణి జే. హేమలత శ్రీ వేంకటేశ్వర 1983 Ph.D   
తిక్కన క్రియా రూప విజ్ఞానము జి. సుబ్రహ్మణ్యం కోరాడ మహాదేవ శాస్త్రి శ్రీ వేంకటేశ్వర 1983 Ph.D -----------  
శ్రీమద్ ఆంధ్ర మహా భారత శిల్ప దర్శనం యస్. సత్యనారాయణ లంకసాని చక్రధర రావు ఆంధ్రా 1984 Ph.D ముద్రితం  
కవిత్రయ భారతంలో ధృతరాష్ట్రుని వైవాహిక జీవితం జి. రామారావు ఎస్. గంగప్ప నాగర్జున 1984 Ph.D ముద్రితం  
ఎఱ్ఱన అరణ్య పర్వ శేషం ఓగేటి అచ్యుత రామశాస్త్రి బిరుదరాజు రామ రాజు ఉస్మానియా 1984 Ph.D ముద్రితం  
తెలుగు భారతంలో మాద్రి పాత్ర చిత్రణ ఎల్. సుజాత తూమాటి దొణప్ప నాగర్జున 1984 M.Phil -----------  
తిక్కన కుమార వ్యాసుల భారతం - తులనాత్మక పరిశీలన యం.జగన్నాథా చార్యులు ఆర్.చంద్ర శేఖర్ రెద్ది శ్రీ కృష్ణ దేవరాయ 1984 Ph.D -----------  
నన్నయ భారతంలో అప్రధాన స్త్రీ పాత్రలు పి.శశిరేఖ వి. రామచంద్ర మద్రాసు 1985 M.Phil -----------  
ఆంధ్ర మాహాభారతం - కృత్తులు-తద్ధితాలు అళహ సింగరాచార్యులు నాయని కృష్ణ కుమారి ఉస్మానియా 1985 Ph.D ముద్రితం  
నన్నయ నలోపాఖ్యాన విశిష్టత వై. సుబ్బలక్ష్మీ కే. మలయవాసిని ఆంధ్రా 1985 M.Phil   
నన్నయ భారతంలో అప్రధాన పురుష పాత్రలు యెస్. సంధ్య వి.రామచంద్ర మద్రాసు 1985 M.Phil -----------  
ఎఱ్ఱన హరివంశం - ఆఖ్యాన శిల్పం ఏ. సుబ్బ లక్ష్మీ వి.సీతా కళ్యాణి ఉస్మానియా 1985 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతంలో విదురుడు యం.శివరామ ప్రసాద్ గంధం అప్పారావు మద్రాసు 1985 M.Phil -----------  
తిక్కన నిర్వచనోత్తర రామాయణం - పరిశీలన ఎ . రామాంజనేయులు శలాక రఘునాథ శర్మ శ్రీ కృష్ణ దేవరాయ 1985 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతంలో బీష్మ పాత్ర పి.శేషగిరి రావు గంధం అప్పారావు మద్రాసు 1986 Ph.D -----------  
మహాభారతం - శైలీశాస్త్రం చేరెడ్డి మస్తాన్ రెడ్డి బొడ్డుపల్లి పురుషోత్తం నాగర్జున 1986 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహాభారతం సంజయుని పాత్ర యం. హేమలత వి.రామచంద్ర మద్రాసు 1986 M.Phil -----------  
తిక్కన వ్యాస విరాట పర్వాలు వి.సిద్ధ రామ శర్మ బి. నరసింహాచార్యుల ఉస్మానియా 1986 M.Phil -----------  
వేమన కబీరుల సామాజిక దృక్పధము -తులనాత్మక పరిశీలన యస్.వి.రాఘవేంద్ర రావు జ్యోస్యుల సూర్యప్రకాశ రావు ఆంధ్రా 1986 M.Phil -----------  
తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో సీత కె.నాగభూషణం గంధం అప్పారావు మద్రాసు 1986 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతంలో శ్రీకృష్ణ పాత్ర పి.శమంతక మణి నాయని కృష్ణ కుమారి ఉస్మానియా 1987 Ph.D -----------  
మహా భారతంలో రసాభాసము టి.జి. కృష్ణా రావు వేదుల సుబ్రహ్ంఅణ్య శాస్త్రి ఆంధ్రా 1987 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతం -ద్రౌపది - ఐతిహాసిక విశ్లేషణ వి.చక్రపాణి రావు లంకసాని చక్రధర రావు ఆంధ్రా 1987 Ph.D ముద్రితం మహాభారతం - ద్రౌపది 
ఆంధ్ర మహా భారతంనందలి వచనములలో కావ్యాంశాలు వి. సత్యనారాయణ యం. కులశేఖర రావు ఉస్మానియా 1987 Ph.D ముద్రితం  
కవిత్రయ భారతంలో గాంధారి సి.హెచ్.కళావతి టి.నిర్మల నాగర్జున 1987 M.Phil -----------  
నన్నయ భారతం - పూర్వమీమాంసా సాళ్వ కృష్ణ మూర్తి స్వతంత్రం మద్రాసు 1987 Ph.D -----------  
కవిత్రయ మహాభారతం హాస్యరసపోషణ కే.వి.వి లక్ష్మి వి.రామచంద్ర మద్రాసు 1987 M.Phil -----------  
ఎఱ్ఱన అరణ్య పర్వ శేషం - క్రియా పూర్వక విజ్ఞానం ఏ. సరళ పి. ఉమ మద్రాసు 1987 M.Phil -----------  
మహా భారతంలో విద్యావిధానం ఆర్. మల్లేశుడు జి.నాగయ్య శ్రీ వేంకటేశ్వర 1987 Ph.D -----------  
తిక్కన నిర్వచనోత్తర రామాయణం - క్రియారూప విజ్ఞానం ఎ.అంబ్రూని పి.ఉమ మద్రాసు 1988 M.Phil -----------  
తిక్కన కుమార వ్యాసుల విరాటోద్యోగపర్వాలు తులనాత్మక పరిశీలన బి.వి.సత్యనారాయణ మూర్తి సి.తిరుపతి రావు బెంగుళూరు 1988 Ph.D ముద్రితం  
ఆంధ్ర మహాభారతం - ధర్మరాజు జే.వి.సూర్య నారాయన మూర్తి లంకసాని చక్రధర రావు ఆంధ్రా 1988 Ph.D -----------  
నన్నయ సూక్తి నిధిత్వము యస్. చంద్ర మౌళి శర్మ యస్. గంగప్ప నాగార్జున 1988 Ph.D   
మధుర భక్తి - ముగ్ధ భక్తి - మహాభారతం - బసవపురాణం యస్.పుష్పలత కే.శ్రీరామ మూర్తి ఆంధ్రా 1988 Ph.D ముద్రితం  
తిక్కన నిర్వచనోత్తర రామాయణం - నామరూపవిజ్ఞానం ఎన్.లక్ష్మీ నరసమాంబ సి.మనోజ మద్రాసు 1988 M.Phil -----------  
శంభుదాసు తత్వ దర్శనం కే.వి.రంగ నాయకులు పి. వేంకట రాజు ఆంధ్రా 1988 Ph.D -----------  
తిక్కన వ్యాసుల స్త్రీ పర్వం - తు.ప. ఏ.దత్తాత్రేయ శర్మ టి.వి.సుబ్బారావు బెంగుళూరు 1988 M.Phil -----------  
తిక్కన పద్య రచనలో అర్థ గుణాల ప్రాధాన్యం యం. సుబ్రహ్మణ్య శర్మ జి.వి.సుబ్రహ్మణ్యం హైదరాబాదు 1989 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతంలో వర్ణాంతర వివాహాలు జి. హైమవతీ దేవి యస్. అక్కిరెడ్డి మద్రాసు 1989 M.Phil   
తిక్కన మహాప్రాస్థానిక పర్వం - వయాస తిక్కనల పోలిక పి.బి.వి.యస్.ఆదికేశవ స్వామి బి.రామయ్య బెంగుళూరు 1989 Ph.D -----------  
కర్ణపాత్ర - సమ్యక్ పరిశీలనము హెచ్.జి.హరి జి.వి.యెస్.ఆర్.కృష్ణ మూర్తి మద్రాసు 1989 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతం - సంబోధనలు ఏ. శాంత కుమారి ఎస్. అక్కిరెడ్డి మద్రాసు 1989 M.Phil -----------  
నన్నయ సభా పర్వం- అనుశీలన సి. సీతా మహా లక్శ్మీ యం. సుబ్బారెడ్డి శ్రీ వేంకటేశ్వర 1989 M.Phil   
ఆంధ్ర మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పరిశీలన డి. రంగా రెడ్డి జి.నాగయ్య శ్రీ వేంకటేశ్వర 1989 M.Phil -----------  
కవిత్రయ మహాభారతంలో వర్ణనలు వి.వి.శోభా సుందరి టి.నిర్మల నాగార్జున 1989 Ph.D ముద్రితం  
ఆంధ్ర భారత భాగవతాల్లో రామకథ తులనాత్మక పరిశీలన  యెస్.మనోరమ యస్.శమంతక మణి మద్రాసు 1990 M.Phil -----------  
ఎఱ్ఱన హరివంశం - నామరూప విజ్ఞానం పి. జయమ్మ ఎల్.బి.శంకర రావు మద్రాసు 1990 Ph.D -----------  
శ్రీమన్మహా భారత శాంతి పర్వాధ్యయనం - వ్యాస తిక్కన ల తులనాత్మక అధ్యయనం కే.నాగేశ్వర శాస్త్రి శలాక రఘునాథ శర్మ శ్రీ కృష్ణ దేవరాయ 1990 Ph.D -----------  
ఆంధ్ర మహా భాతము - సూక్తి రత్నాకరము జే. సురేశ్ బాబు యల్.బి.శంకర రావు మద్రాసు 1990 Ph.D ముద్రితం  
తిక్కన పద్మ వ్యూహం - వ్యాసునితో పోలిక యస్.శారదా దేవి సి.జయలక్ష్మి బెంగుళూరు 1990 M.Phil -----------  
మహా భారతమ్లోని వ్యక్తినామాలు - భాషా సామాజిక పరిశీలన వై. సోమసుందర నాయుడు కే. సర్వోత్తమ రావు శ్రీ వేంకటేశ్వర 1990 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతం లో స్నేహ పూరిత విధానం యం. లలిత కుమారి బొడ్డుపల్లి పురుషోత్తం నాగార్జున 1990 M.Phil   
ఎఱ్ఱన నృసింహ పురాణానుశీలనం పి.ఇందిరా దేవి ఎస్. గంగప్ప నాగర్జున 1990 M.Phil -----------  
భారతకాలం నాటి విద్యావిధానం యం. సరస్వతీ దేవి యస్. శమంతక మణి మద్రాసు 1990 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతంలో వరాలు - శాపాలు డి.జయరామి రెడ్డి కే. సర్వోత్తమ రావు శ్రీ వేంకటేశ్వర 1990 Ph.D ముద్రితం  
ప్రాచీనాంధ్ర కావ్యములు -రాజనీతి పి.దామోదర్ రెడ్డి పి.యల్.శ్రీనివాస్ రెడ్డి శ్రీ కృష్ణ దేవరాయ 1991 Ph.D -----------  
పంప నన్నయల తులనాత్మక పరిశీలన జే.సదానందం టి.వి. సుబ్బారావు బెంగుళూరు 1991 Ph.D -----------  
శ్రీమదాంధ్ర మహా భారతంలో దమయంతి పాత్ర చిత్రణ యన్. సావిత్రీ దేవి పి. సుబ్బారావు ఆంధ్రా 1991 M.Phil -----------  
మహాభారతంలో సత్యవతీ పాత్ర చిత్రణ పి. యశోదేవి జి.కృపాచారి నాగర్జున 1991 Ph.D -----------  
ఆంధ్ర మహాభారతంలో భీష్ముని పాత్ర చిత్రణము పి.లలితావాణి జి.నాగయ్య శ్రీ వేంకటేశ్వర 1991 Ph.D -----------  
శాంతి పర్వం - సమగ్రానుశీలనం జి. సాయి ప్రసాద రావు సి. రమణయా తెలుగు 1992 Ph.D -----------  
తిక్కన నిర్వచనోత్తర రామాయణం -- పరిశీలన జి.సూర్యనారాయణ ఎల్.బి.శంకర్ రావు మద్రాసు 1992 Ph.D -----------  
తెలుగు కన్నడ భారతాల్లో కర్ణ పాత్ర తులనాత్మక పరిశీలన కే.హనుమంత రెడ్డి బి.రామయ్య బెంగుళూరు 1992 Ph.D -----------  
నన్నయ పద ప్రయోగ సిద్ధి జి. సీతమ్మ కసిరెడ్డి వేంకట రెడ్డి ఉస్మానియా 1992 Ph.D -----------  
భారత సంహిత - తిక్కన తెనుగు సేత సి.హెచ్.సీతా మహా లక్ష్మీ డి.రాజేశ్వరి బెంగుళూరు 1992 Ph.D -----------  
భారత రాజనీతి పదకోశం సి. ఓబులేశు టి.కోటేశ్వర రావు శ్రీ కృష్ణ దేవరాయ 1992 Ph.D -----------  
ఆంధ్ర మహాభారతం - అశ్వత్థామ యస్. ఉషా రాణి యస్. శమంతక మణి మద్రాసు 1992 M.Phil -----------  
శాంతి పర్వం సుబ్రమణ్యం సి. చిన్ని కృష్ణయ్య మద్రాసు 1993 Ph.D -----------  
ఆంధ్ మహా భాతం విదుర పాత్ర చిత్రణము యెస్. వేంకటేశు పి.ఉమ మద్రాసు 1993 Ph.D -----------  
నిర్వచనోత్తర రామాయణం - వర్ణనాత్మక వ్యాకరణం యన్. వేంకటేశ్వర రావు రవ్వా శ్రీహరి హైదరాబాదు 1993 Ph.D -----------  
తిక్కన భారతంలోని ఉపాఖ్యానాలు - ఒక పరిశీలన టి. రామ ప్రసాద రెడ్డి జే. ప్రతాప రెడ్డి శ్రీ వేంకటేశ్వర 1993 Ph.D ముద్రితం  
సౌగంధికాపహరణం (నన్నయ కుమార వ్యాసుల తు.ప.) సి. కృష్ణ మూర్తి సి.జయలక్ష్మి బెంగుళూరు 1994 M.Phil -----------  
తిక్కన కుమార వ్యాసుల పద్మ వ్యూహం యన్.ఆర్.సదాశివ రెడ్డి సి.జయలక్ష్మి బెంగుళూరు 1994 M.Phil -----------  
నన్నయ భారత రచనలో నాటకీయత జే. భారతి జి.వి.సుబ్రహ్మణ్యం హైదరాబాదు 1994 M.Phil   
కవిత్రయభారతంలో రసనిర్ణయం డి. రామాంజనేయ శర్మ జి.వి.సుబ్రహ్మణ్యం హైదరాబాదు 1994 Ph.D -----------  
సంస్కృతాంధ్ర మహా భారతాల్లో భీష్మాచార్యులు - సమగ్ర పరిశీలన టి.రాధా బాయి జి.కృపాచారి నాగర్జున 1994 Ph.D -----------  
ఎఱ్ఱన రచనలు - వర్ణనాత్మక వైచిత్రి వి. సుబ్బారావు నేతి.అనంతరామ శాస్త్రి నాగర్జున 1994 Ph.D -----------  
విరాటోద్యోగ పర్వాలు - వచన ప్రయోగ పరిశీలన వై. జయ చంద్ర రవ్వా శ్రీహరి హైదరాబాదు 1994 M.Phil -----------  
ద్రాక్షారామ క్షేత్ర సాహిత్య సమీక్ష యస్.వి.రాఘవేంద్ర రావు సి.రమణయ్య తెలుగు 1995 Ph.D -----------  
కవిత్రయ భారతం భీష్ముని పాత్ర కే. అమ్మి రెడ్డి కొలకలూరి ఇనాక్ శ్రీ కృష్ణ దేవరాయ 1996 Ph.D -----------  
భారతం లో అధిక్షేపం వి. ఉత్తన్న యస్.టి.డి. చంద్రశేఖర్ శ్రీ వేంకటేశ్వర 1996 M.Phil   
ఆంధ్ర మహాభారతం - సాత్యకి పాత్ర వై. శాంతమ్మ డి.కే.శాంత కుమారి మద్రాసు 1996 M.Phil -----------  
ఆంధ్ర మహా భారతం - అభిమన్యు పాత్ర చిత్రణం టి. కవిత ఆర్. పద్మావతి మద్రాసు 1996 M.Phil -----------  
తిక్కన భారతం - వ్యాసునితో పోలిక (భీష్మ ద్రోణ పర్వాలు) యస్. శారదా దేవి సి.జయలక్ష్మి బెంగుళూరు 1996 Ph.D -----------  
ఆంధ్ర మహా భారతం - ధర్మ తత్వం డి. విద్యేశ్వరి నాయిని కృష్ణ కుమారి ఉస్మానియా 1996 Ph.D   
మహా భారతంలో స్త్రీ మనస్తత్వ చిత్రణ ఏ. విజయ లక్ష్మి వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రా 1997 Ph.D -----------  
తిక్కన భారతంలో ఉపమ దోనెపూడి నరేశ్ బాబు రవ్వా శ్రీహరి హైదరాబాదు 1999 Ph.D -----------  
చెరువు సత్యనారాయణ శాస్త్రి సృజనాత్మక రచనలు-పరిశీలన తాడేపల్లి పతంజలి శ్రీపాద సుబ్రహ్మణ్యం తెలుగు 2003 Ph.D -----------  
శ్రీమహాభాగవతం - దశమస్కంధ ప్రాముఖ్యం వి. రవి శంకర్ ఆచార్య ఎం. బుద్ధన్న శ్రీ కృష్ణ దేవరాయ 2005 Ph.D -----------  
శ్రీమదాంధ్ర ఆనందరామాయణం - పరిశీలన పి.సరళ కసిరెడ్డి వేంకటరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం  2005 Ph.D   
అప్పాల విశ్వనాథ శర్మ - జీవితము - రచనలు తిగుళ్ళ శాంత బి.జయరాములు ఉస్మానియా 2006 Ph.D ముద్రితం అప్పాల విశ్వనాథ శర్మ - జీవితము - రచనలు 
శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు రామక పాండురంగశర్మ డా.యన్.అనంతలక్ష్మి ఉస్మానియా  2007 Ph.D అముద్రితము శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు 
జాతీయాంతర్జాతీయ హైకూ సంకలనాలు పరిశీలన మందలపు నటరాజు విష్టాలి శంకర్ రావు మద్రాసు 2009 Ph.D -----------  
వెబ్ లో తెలుగు సాహిత్యం -తీరు తెన్నులు  పుట్ల హేమలత జి.యస్.భాస్కర రావు తెలుగు 2011 Ph.D -----------  
Showing 156 items