Telugu Tool Bar (Installation)


తెలుగు పట్టీ దిగుమతి పుటకు స్వాగతం. సుస్వాగతం.

ప్రతీ రోజు మన నిత్య జీవితంలో భాగంగా మారిన మాతృ భాష, ఇంటర్నెట్ దగ్గరకు వచ్చే సరికి నిర్లక్ష్యానికి గురి అవుతూ వుంది. ఇంటర్నెట్ లో తెలుగు ఎలా అభివృద్ధి చెందుతూ వుందో, ఏఏ కొత్త సైట్లు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో మనం ఈనాడు వున్నాము. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే మనకు రోజూ చూడాల్సిన, తెలియవలసిన తెలుగు సమాచారం అందించే ఒక పరికరం కావాలి. అది అందించే ప్రయత్నంలో భాగమే ఈ తెలుగు పట్టీ. మీరు దీనిని మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో మరియూ ఫైర్ ఫాక్సు లోనూ పెట్టుకొనవచ్చు. 

కొత్తగా మొదలయ్యే దిన పత్రికలు, తెలుగు సైట్లు మేము ఎల్లప్పుడూ పొందుపరుస్తూనే వుంటాము. అవి మీ తెలుగు పట్టీలో వాటంతట అవే ప్రత్యక్షమవ్వటమే ఈ పట్టీ ప్రత్యేకత. అలానే ప్రపంచంలోని వివిధ తెలుగు బ్లాగుల నుంచి సమాచారాన్ని మీ పట్టీ అప్పుడప్పుడూ రిఫ్రెష్ చేస్తూ వుంటుంది.

ఈ పట్టీలో ఎటువంటి అవాంచిత సాఫ్టువేరు లేదని హామీ వున్నది. కనుక మీరు ఏ చింతా లేకుండా దిగుమతి చేసకోవచ్చు

Download for Internet Explorer

Download for Firefox

  Sign in   Recent Site Activity   Terms   Report Abuse   Print page  |  Powered by Google Sites