వైష్ణవ పరంపరా ప్రకాశిక

ఉపదేశ రత్నాలు

భగవత్ గుణ దర్పణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు

ఆలయ దర్శిని

సాహిత్యం

Reports & Activities

శ్రీ విష్ణుసహస్రనామాల అర్థాలు

 
 
  
Sl No  నామం  (Click for అర్థం )

ఉపాసించే పద్దతి 

 

1వ శ్లోకం

విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః|
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావనః ||

 

 1వ నామం

విశ్వం

 

ఓం విశ్వాయ నమః 

 2వ నామం

 

259 వ నామం

663 వ నామం

  విష్ణుః

విశ్వం విష్ణుః

అనిర్దేశ్యవపుర్ విష్ణుర్

వృషాహీ వృషభో విష్ణుర్

 

ఓం విష్ణవే నమః 

 

3వ నామం 

 

 

వషట్కారః 

 

ఓం వషట్కారాయ నమః 

 

4వ నామం 

 

భూత భవ్య భవత్ ప్రభుః 

 

ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః 

 

5వ నామం 

భూత కృత్ 

ఓం భూత కృతే నమః 

 

6వ నామం

భూత భృత్

ఓం భూత భృతే నమః

 

7వ నామం

 

 భావః

ఓం భావాయ నమః 

 8వ నామం

 భూతాత్మ

ఓం భూతాత్మనే నమః 

 

9వ నామం

భూతభావనః 

 
ఓం భూతభావనాయ నమః
 

 

2వ శ్లోకం

పూతాత్మా పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః |
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో2క్షర ఏవచ ||

 

10వ నామం

 పూతాత్మ

ఓం పూతాత్మనే నమః

 

 11వ నామం

పరమాత్మ 

 ఓం పరమాత్మనే నమః 
 

 12వ నామం

ముక్తానాం పరమాగతి 

ఓం ముక్తానాం పరమాగతాయే నమః 

 

 13వ నామం

అవ్యయః

ఓం అవ్యయాయ నమః

 

14వ నామం

పురుషః 

 ఓం పురుషాయ నమః
 

 15వ నామం

517వ నామం

సాక్షి

అవ్యయః పురుష స్సాక్షీ

జీవో వినయితా సాక్షీ

ఓం సాక్షిణే నమః

 

 16వ నామం

క్షేత్రజ్ఞ

ఓం క్షేత్రజ్ఞాయ నమః

 

 17వ నామం

అక్షర 

ఓం అక్షరాయ నమః

 

 3వ శ్లోకం

 యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః |
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ||
 

 

 18వ నామం

యోగం

 ఓం యోగాయ నమః
 

 19వ నామం

యోగవిదాం నేతా

ఓం యోగవిదాంనేత్రే నమః

 

 20వ నామం

ప్రధాన పురుషేశ్వరః

 ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః
 
 

21వ నామం

నారసింహవపుః

 ఓం నారసింహవపుషే నమః
 
 

 22వ నామం

180 వ నామం
 
222 వ నామం

శ్రీమాన్ 

నారసింహవపు శ్శ్రీమాన్

 అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్

అగ్రణీ ర్గామణీ శ్శ్రీమాన్

ఓం శ్రీమతే నమః

ఓం నారసింహవపు శ్రీమతే నమః

ఓం అనిర్దేశ్యవపు శ్రీమతే నమః

ఓం అగ్రణీ గ్రామణీ శ్రీమతే నమః

 

 23 వ నామం

654 వ నామం

కేశవః

నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః

కేశవ కేశివా హరి

 

ఓం కేశవాయ నమః

 24 వ నామం

 పురుషోత్తమః

ఓం పురుషోత్తమాయ నమః

 

 

4వ శ్లోకం

సర్వ శ్శర్వ  శ్శివ స్థ్సాణుః భూతాది ర్నిధి రవ్యయః |

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || 

 

 25 వ నామం

 26 వ నామం

 27 వ నామం

 28 వ నామం

 

 

సర్వః - శర్వః - శివః - స్థాణుః

ఓం సర్వాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం శివాయ నమః

ఓం స్థాణవే నమః

 29 వ నామం

భూతాది 

 ఓం భూతాదయే నమః

 

 30 వ నామం

నిధిరవ్యయః 

ఓం అవ్యయాయ నిధయే నమః 

 

 31 వ నామం

సంభవః 

ఓం సంభవాయ నమః
ఓం అవ్యయాయ నిధయే సంభవాయ నమః
 

 

 32 వ నామం

 భావనః

ఓం భావనాయ నమః

 

 33 వ నామం 

భర్తా 

ఓం భర్త్రే నమః 

 

 34 వ నామం 

 ప్రభవః

 ఓం ప్రభవాయ నమః

 

 35 వ నామం 

ప్రభుః 

 ఓం ప్రభవే నమః

 

 36 వ నామం  

 ఈశ్వరః

 ఓం ఈశ్వరాయ నమః

 

5వ శ్లోకం

స్వయంభూ శ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాధినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || 

 

 37 వ నామం  

 స్వయంభూః

ఓం స్వయంభువే నమః 

 

 38 వ నామం 

శంభుః 

ఓం శంభవే నమః 

 

 39 వ నామం 

 ఆదిత్యః

ఓం ఆదిత్యాయ నమః

 

 568 వ నామం

ఆదిత్యః

'ఆదిత్యో జ్యోతి రాదిత్య'

ఓం ఆదిత్యాయ నమః 

 40 వ నామం

 561 వ నామం 

 112 వ నామం 

 347 వ నామం

పుష్కరాక్షః - పుండరీకాక్షః - పద్మ నిభేక్షణః

'పుష్కరాక్షో మహాస్వనః ' 

 'పుష్కరాక్షో మహామనాః' 

'అమోఘః పుండరీకాక్షో'

'పద్మీ పద్మనిభేక్షణ'

 

ఓం పుష్కరాక్షాయ నమః

ఓం పుండరీకాక్షాయ నమః

ఓం పద్మనిభేక్షణాయ నమః
 

 41 వ నామం

మహాస్వనః 

ఓం మహాస్వనాయ నమః 

 

 42 వ నామం

 అనాదినిధనః

 ఓం అనాదినిధనాయ నమః

 

 మరి కొన్ని నామాలు.. 

 

నారాయణ 

 ఓం నారాయణాయ నమః

 

 

 

 

వాసుదేవ - అనిరుద్ద - ప్రద్యుమ్న - సంకర్షణ 

ఓం వాసుదేవాయ నమః
 
ఓం అనిరుద్దాయ నమః
 
ఓం ప్రద్యుమ్నాయ నమః
 
ఓం సంకర్షణాయ నమః
 
 

 గోవింద

ఓం గోవిందాయ నమః 

 

 

 

 పరస్పరం విరుద్దంగా అనిపించే నామాలు

 

వామనః-ప్రాంశుః , క్రోదః-క్రోదకృత్, అర్థః-అనర్థః, సత్-అసత్,

క్షరం-అక్షరం, అవిజ్ఞాతః - సహస్రాంశుః , దర్పః - దర్పదః ,

ఏకః - నైకః , సులభః - దుర్లభః, భయ కృత్ - భయ నాశనః,

గుణ బృద్ - నిర్గుణః , నిమిషః- అనిమిషః, అనుః - బృహత్,

కృశః- స్థూలః, చలః-అచలః, అక్షోభ్యః - క్షోభణః, కర్తా - వికర్తా,

అమూర్తిః - మూర్తిమాన్, శబ్దాతిగః - శబ్దసహః,

విజితాత్మా - విధేయాత్మా, నయః-అనయః,

అరౌద్రహ - క్రోదకృత్, అవ్యక్తః -వ్యక్తరూపః

 

 

ఓం వామనాయ నమః

ఓం ప్రాంశవే నమః

ఓం అర్థాయ నమః

ఓం అనర్థాయ నమః

ఓం ఏకాయ నమః

ఓం నైకాయ నమః

......................

......................

 

 

 

 

 అనుసంధానం చేయడానికి అర్థం తెలియనవసరం లేదు